పట్టపగలు ఈజీగా రూ.11 కోట్ల విలువైన బంగారం చోరీ.. New York thief walks off with $1.6m bucket full of gold

New york thief walks off with 1 6m bucket full of gold

US, NEW YORK, CRIME, GOLD, Crime, Precious Metals, Crime Video, Human Interest, gold stolen, gold theft, gold flakes stolen, manahattan, armored truck, gold flakes, viral video, surveillance video, us world

New York police are searching for a green-clad man who swiped an 86-pound (39 kg) pail of gold flakes off an armored truck two months ago and disappeared

ITEMVIDEOS: పట్టపగలు ఈజీగా రూ.11 కోట్ల విలువైన బంగారం చోరీ..

Posted: 12/02/2016 07:14 PM IST
New york thief walks off with 1 6m bucket full of gold

పట్టపగలే నడి రోడ్డు మీద నుంచి అత్యంత ఈజీగా పదకొండు కోట్ల రూపాయల బంగారాన్ని దొంగలించుకుపోయారు. అమ్మె సినిమా పక్కీలో అంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఎలా దోచుకెళ్లారు. బహుశా ఇది పెద్ద దోంగల ముఠా పనైవుంటుంది.. ఎన్ని సార్లో రెక్కీ నిర్వహించి ఈ చోరికి పాల్పడి వుంటారు..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి కదూ. కానీ ఈ దోంగతనాన్ని చేసింది కేవలం ఒకే ఒక్క వ్యక్తి. అది కూడా రెక్కీ నిర్వహించకుండానే. అసలెలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే. ఔనా నిజమేనా అనిపిస్తుంది కదూ. అవకాశం అందిరాగా, ఎంతటివారైనా తమలోని దొంగ బుద్దిని బయటపెడతారనడానికి ఈ ఘటన నిదర్శనం.

అందరూ చూస్తుండగా అత్యంత సునాయాసంగా ఓ దుండగుడు భారీ దోపిడి చేశాడు. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజీని న్యూయార్క్ పోలీసులు విడుదల చేశారు. సాయుధులతో ఉన్న ట్రక్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా అత్యంత చాకచక్యంగా  39 కిలోల బంగారం ఉన్న బకెట్ ను దోచుకెళ్లాడు. దాదాపు దీని విలువ 1.6 మిలియన్ యూఎస్ డాలర్లు(దాదాపు రూ.11 కోట్లు) ఉంటుంది. ఈ సంఘన రెండు నెలల కిందట అమెరికాలోని మాన్ హట్టన్లో చోటుచేసుకుంది. దుండగుడు ఫ్లోరిడాకు తప్పించుకొని పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారాన్ని క్షణాల్లో చోరీ చేసిన అగంతకుడు గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పించుకున్న దృశ్యాలను ఈ వీడియో ఫుటేజీలో చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  NEW YORK  CRIME  GOLD  Crime  Precious Metals  Crime Video  Human Interest  

Other Articles