మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని రచ్చ చేస్తున్న వయాగ్రా..! desi viagra ad suggests you to support demonetisation

Desi viagra ad suggests you to support demonetisation with all your might

Desi viagra ad, desi viagra Stay-On, viagra stay on “power capsules”, stay on newspaper ad, stay on suggestions, stay on support demonetisation, RBI, Specified Bank Notes, Cash withdrawal, RBI, Jan Dhan accounts, withdrawal limit,banknotes, currency

Desi viagra ad Stay-On “power capsules” (wink wink), proclaims proudly in a newspaper ad, suggests you to support demonetisation with all your might

మోదీ నోట్ల రద్దు నిర్ణయంపై నవ్వులు పూయించిన యాడ్.!

Posted: 12/01/2016 12:37 PM IST
Desi viagra ad suggests you to support demonetisation with all your might

అవినీతి, నల్లధనాన్ని దేశం నుంచి పారద్రోలేందుకు పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. పలు సంస్థలు ముఖ్యంగా పేటీఎం మాత్రం సంతోషంగా స్వాగతించడమే కాదు పెద్ద ఎత్తున్న ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ దినపత్రికలలో ప్రకటన కూడా ఇచ్చింది. ఈ తరుణంలో మరికొన్ని సంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే తాజాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని దేశీ వయాగ్రా సంస్థ కూడా స్వాగతిస్తూ ఇచ్చిన ప్రకటన నెట్ జనులను విమర్శలను ఎదుర్కోంటూనే.. మరోవైపు నవ్వులు పూయిస్తున్నాయి.

ప్రధానికి మద్దతుగా ఈ యాడ్ చూసిన ఢిల్లీ ముఖ్యమంత్రి నోట్ల రద్దుకు దేశీ వయాగ్రా సంస్థ ప్రకటన ఇవ్వడమేంటని ప్రశ్నించారు. లైంగిక సామార్థ్యం పెంపోందించే తమ మాత్రలతో.. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సరిపోల్చుతూ.. ఈ రెండింటికీ మధ్య వున్న పోలీకలను ఉటంకిస్తూ ఇచ్చిన ప్రకటన నెట్ జనుల దృష్టిని తీవ్రంగా అకర్షించింది. ఎప్పుడు నోట్ల రద్దు గురించి అలోచించినా.. తమ స్టే అన్ మాత్రలను కూడా వెంటనే గుర్తు చేసుకోవాలని ఇది చేదు గుళిక కాదు.. శక్తివంతమై క్యాప్సుల్ అంటూ ప్రకటనలో పేర్కోనడంతో నెట్ జనులు యాడ్ చదువుకున్నంత సమయం నవ్వుతనూ వున్నారు..

‘‘నోట్ల రద్దుపై పిర్యాదులు చేయడం మానుకోండని, నిరంతరం కోనసాగుతూ ఉండండీ.. ఇది త్యాగం కాదు, ఇది మీ బాధ్యత, దేశ నిర్మాణం కోసం మీ కమిట్ మెంట్. నవ్వుతూ కొనసాగండీ, శక్తివంతంగా, ఓజస్సుతో, తేజత్సుతో.. కేవలం కోనసాగండీ.. దీంతో కొత్త సూపర్ పవర్ ఉద్భవించడాన్ని అస్వాధించండీ’’ అంటూ ఇచ్చిన యాడ్ పై నెట్ జనులు కూడా అదే స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Desi viagra ad  stay-on  power capsules  newspaper ad  demonetisation  

Other Articles