కొత్త 500, 2000 నోట్లు ఇల్లీగల్.. బ్యాన్ వేసేశారు | New Indian notes of Rs 500, 2000 'illegal' in Nepal for now.

Nepal bans new indian currency notes

Nepal ban, new Indian Rs 500 and Rs 2000 notes, New Indian Currency Ban, Nepal RBI notification, Old Notes still existing there

Nepal bans new Indian Rs 500 and Rs 2000 notes, waits for RBI notification.

కొత్త నోట్లపై నిషేధం విధించేశారు

Posted: 11/25/2016 09:08 AM IST
Nepal bans new indian currency notes

కొత్తగా విడుదలైన నోట్లు ఎప్పుడెప్పుడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయా అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... అక్కడ మాత్రం వాటిపై నిషేధం విధించారు. అంతేకాదు ఇంకా పాత వెయ్యి, 500 రూపాయల నోట్లే అక్కడ చెలామణిలో ఉన్నాయి. ఎందుకంటారా? సరైన చట్టం చేయనుందుకంట...

భారత్ కొత్తగా విడుదల చేస్తున్న రూ.500, రూ.2000 నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద భారత రిజర్వ్ బ్యాంకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఈ కొత్తనోట్ల ఎక్స్ఛేంజ్ ఉండదని నేపాల్ సెంట్రల్ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.

కాగా, నేపాల్ లోని చాలా మంది ప్రజల దగ్గర రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. నోట్ల రద్దుతో వారు ఇబ్బంది పడుతుండటంతో, నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని నేపాల్ సెంట్రల్ బ్యాంకు అధికారులు ఆర్బీఐకు, మన దేశ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దానికి సానుకూలంగా స్పందించిన ఆర్బీఐ ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నెలకొల్పింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  New Indian Currency  500 and 1000 notes  Ban  RBI notification  

Other Articles