జియో బిల్లులు వాచిపోతాయి చూస్కోండి | Reliance Jio provide Bills customers.

Reliance jio bill gives shock

Reliance Jio, Jio Bills, Reliance Jio Customers, Jio Bills, Reliance Jio huge Bills, reliance Jio bill gives shock, Huge Bills on Jio, Heavy Bills on Reliance Jio, Jio Customers Bills

Reliance Jio sends Huge bills to customers.

జియో సిమ్ లు ఇక షాకు లకు రెడీ అయిపోండి

Posted: 11/23/2016 03:55 PM IST
Reliance jio bill gives shock

ఫ్రీ ఆఫర్లకు మన జనాల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అలాంటిది మూడు నెలలపాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్ అంటే ఊరుకుంటారా చెప్పండి? ఎగబడిపోరూ... ఇదంతా రిలయన్స్ జియో సిమ్ గురించి. ఆఫర్ ఇలా అనౌన్స్ చేశాడో లేదో.. క్యూలు కట్టి మరీ సిమ్ లు కొనుగోలు చేసేశారు.

మూడు నెల‌ల పాటు ఫ్రీ... బిల్లులు రావంటూ... ఎగ‌బ‌డి మ‌రీ జియో సిమ్‌లు తీసుకున్నారు అంద‌రూ. ఇపుడు ఆ సంబడం తీరిపోయే రోజులు మొద‌ల‌య్యాయి. జియో బిల్లులు వ‌చ్చేస్తున్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా క‌స్ట‌మ‌ర్ల ఇంటి అడ్రస్ కు జియో రెంట‌ల్ కాల్ బిల్స్ రావ‌డం మొదలైంది. అలా ఇలా కాదు.. ఫ్రీ అని చెప్పి గంటల తరబడి సోది కొట్టిన కస్టమర్ల గుండెలు అదిరిపోయేలా బిల్లులు వస్తున్నాయ్.

అవి చూసిన కస్టమర్లు ఇప్పటికే చాలా మంది ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకోగా, బాబోయ్! జియో బిల్లులు అంటూ మరికొందరు లబోదిబో మంటున్నారు. ఇక్కడ ఓ కస్టమర్ తనకొచ్చిన బిల్లును చూపిస్తున్నాడు, చూస్కోండి. రాను రాను ఈ బిల్లులు తడిసి మోపెడయ్యే రోజులు మున్ముందు ఉండొచ్చని పలువురు సూచిస్తున్నారు కూడా.

Reliance Jio Bill Shocks

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reliance Jio  bill  shock  

Other Articles