వాట్సాప్ వీడియో కాలింగ్ యాప్ తో జరభద్రం Warning! Don't Click the Fake WhatsApp Video Calling Invite Link

Got a whatsapp video calling invite on whatsapp better ignore it

"whatsapp, whatsapp video calling, whatsapp video call feature, whatsapps video calling, whatsapp video calling ios, whatsapp how to make video calls, whatsapp video call android, whatsapp india, technology, technology news

Dinesh and Tarkeshwari Rathod, a couple working with the Pune city police, were suspended after verification, who claimed they had summited Mount Everest.

వాట్సాప్ వీడియో కాలింగ్ యాప్ తో జరభద్రం

Posted: 11/18/2016 11:34 AM IST
Got a whatsapp video calling invite on whatsapp better ignore it

ప్రముఖ  సోషల్ నెట్ వర్కింగ్ సైట్  వాట్సాప్ ఇటీవల  కొత్తగా లాంచ్ చేసిన  వీడియో కాలింగ్ అప్లికేషన్ పట్ల కొంత అప్రమత్తంగా వుండాలి. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు, మొబైల్ రంగ నిపుణులే సూచిస్తున్నారు. వాట్సాప్ వీడియా కాల్ లింక్ డౌన్ లోడ్ చేయడంలో పలు ఇన్విటేషన్లల పట్ల హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.  నిన్న, మొన్నటి వరకు బేటా వర్షన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ వీడియో కాలింగ్ తాజాగా  వాట్సాప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.   

అయితే ఈ ఫీచర్ ఇన్విటేషన్ ముసుగులో  స్కామ్ భయం ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.   వీడియో కాల్ ఇన్విటేషన్ పేరుతో మోసపూరిత లింక్స్ వాట్సాప్‌లో  చక్కర్లు కొడుతున్నాయని, వీటిని క్లిక్ చేయటం ద్వారా వాట్సాప్ అకౌంట్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో కాలింగ్ ఫీచర్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం...కేవలం ఇన్విటేషన్ ద్వారా  మాత్రమే ఈ ఫీచర్ కి అనుమంతి వుందంటూ యూజర్లను ట్రాప్ చేసి, సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారని టెక్ నిపుణులు  తెలిపారు.

ఇలాంటి  మెసేజ్ ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని  సూచిస్తున్నారు.  ఈ  మోసగాళ్ల  ట్రాప్ లో  కుండా కేవలం  గూగుల్  ప్లే ద్వారా మాత్రమే వీడియో కాలింగ్ అప్లికేషన్ను   డౌన్ లోడ్ చేసకోవాలని తెలిపారు. కాగా  తాజాగా అధికారిక వాట్సాప్ అకౌంట్‌లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఉపయోగించుకుంటున్న యూజర్లు వాట్సాప్ వీడియో కాల్స్ నాణ్యత పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ కాల్స్ సమయంలో పి నాసిరకమైన వీడియో క్వాలిటీ పూర్ గా ఉందని, ఎక్కువ డేటాను ఖర్చవుతోందని  వాదిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Don't open  link  WhatsApp  video calling  whatsapp india  technology  

Other Articles