నడిరోడ్డుపై మొగుడి పంబ రేగోట్టిన భార్య Furious wife beats up husband over illicit affair

Furious wife beats up husband over illicit affair

wife beats husband, wife slaps husband, furious wife and cheated husband, china wife beats husband, china wife husband daughter in law, china wife, china wife son daughter in law husband

Bizarre scene filmed on a street in China shows several people fighting after an angry wife reportedly discovered her husband was having an affair with his daughter-in-law

ITEMVIDEOS: నడిరోడ్డుపై మొగుడి పంబ రేగోట్టిన భార్య

Posted: 10/27/2016 07:37 PM IST
Furious wife beats up husband over illicit affair

భారతీయ సంప్రదాయం ప్రకారం అల్లుడు కోడుకుతో సమానం అనగచా కోడలు కూతురితో సమానం. అలా భావిస్తాం.. అంతే ఇదిగా వుంటాం. అదే మన కట్టుబాటు. అయితే ఇలాంటి కట్టుబాట్లు ఏమీ లేకుండా శునకంలా వ్యవహరించే ఓ భర్త.. భార్య చేతిలో దెబ్బలు తీన్నాడు. అదీ నడిరోడ్డుపైనే. చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విపరీత వైరల్ గా మారి ఒక్క రోజులోనే సుమారుగా ముఫ్పై లక్షల మంది ఈ వీడియోను వీక్షించారంటే ఎంతగా వైరల్ అయ్యిందో అర్థమౌతుంది.

అయితే పెను సంచలనంగా మారిన వీడియోలో నిక్షిప్తమైన మ్యాటర్ ఏంటీ అనేగా మీ డౌట్.. తన భర్త తనను మోసం చేస్తున్నారని, తనతో కాకుండా మరోకరితో కూడా దాంపత్య జీవనం సాగిస్తున్నాడని అతని ప్రవర్తతో పసిగట్టింది. అయితే అనుమానం నిజమేనన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. దీంతో భర్త రంకుతనాన్ని బయటపెట్టాలని భావించిన అమె తనతో పాటుగా తన కొడుకునుే కూడా తీసకుని వచ్చి మాటు వేసింది.

ఇంకేముంది ఆ తల్లి, కొడుకుల కంట ఓ జంట ఏకాంతంగా సేద తీరుతుంది. అది చూడగానే ఆ తల్లి ముఖంలో పట్టరాని కోపం.. ఎందుకంత కో్పం అని అనుకుంటున్నారా..? అక్కడ ఉన్నది స్వయాన ఆమెగారి మొగుడు, అతనితో కలసి సేద తీరుతున్నది కూడా ఎవరో పరాయి స్త్రీ కాదు. స్వయాన ఆమె కోడలు. ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడ వారిద్దరు చేస్తున్న పని ‘‘అంతకుమించి’’. అలా చూస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందా..? నడిరోడ్డుమీదే కోడలి భరతం పట్టింది. అయితే అమెను రక్షణగా నిలిచిన భర్తపై కూడా కోపం కట్టలు తెంచుకోవడంతో అతన్ని కూడా చెంప చెల్లుమనింపించింది. ఈ వీడియో చూడండీ మ్యాటర్ మొత్తం మీకే అర్థమైతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china wife  son  daughter in law  husband  illicit affair  china  

Other Articles