అఫ్రిదీ ఎక్స్- సెక్స్ రాకెట్ లో అరెస్ట్.. ఆపై దాడి | models turn actress escapes from police custody after arrest in Sex Racket

Models turn actress escapes from police custody after arrest in sex racket

Afridi EX Girl Frient Sex Racket, arshi khan escapes police custody pune, actress escaped from rescue home, actress arrest in sex racket, Top cricketer girl friend sex racket, arshi khan arrest in sex racket, arshi khan rescue home, arshi khan Pune sex racket

models turn actress escapes from police custody after arrest in Sex Racket in Pune.

సెక్స్ రాకెట్ లో స్టార్ క్రికెటర్ మాజీ గర్ల్ ఫ్రెండ్

Posted: 10/26/2016 08:20 AM IST
Models turn actress escapes from police custody after arrest in sex racket

ఈ మధ్యే రిటైర్ మెంట్ ప్రకటించిన ఓ స్టార్ క్రికెటర్ మాజీ ప్రేయసి సెక్స్ రాకెట్ లో పట్టుబడటం సంచలనంగా మారింది. గతంలో పాకిస్థాన్ కు చెందిన సదరు క్రికెటర్ తో ఏకాంతంగా గడిపానని ప్రకటించిన సదరు మోడల్ కమ్ నటి పూణేలో పోలీసులు నిర్వహించిన పోలీస్ రైడ్ లో అడ్డంగా దొరికింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె ప్రస్తుతం ముంబై లో ఉంటూ కొన్ని జ్యువెల్లరీ యాడ్ లలో నటిస్తోంది.

పుణే లోని అరోరా స్టార్ హోటల్ లో ఆమె తతంగం వెలగబోతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఆమెతోపాటు కృష్ణ, విపుల్ దహల్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కృష్ణ వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. విటుడితో 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్న కృష్ణ, ఆమెను ముంబై నుంచి రప్పించి అతని వద్దకు పంపినట్టు పోలీసులు తెలిపారు.

అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని హదాప్ సర్ లోని మహిళల సంక్షేమ కేంద్రానికి పంపారు. అయితే అక్కడి సిబ్బంది పై దాడి చేసి ఆమె పరారైనట్లు సమాచారం. అవును! షాహిద్ అఫ్రిదీతో శృంగారంలో పాల్గొన్నాను... శృంగారంలో పాల్గొనేందుకు మీ అనుమతి తీసుకోవాలా?' అంటూ గతంలో మీడియాను ప్రశ్నించి ఆమె వార్తల్లో నిలిచింది. కాగా, గతంలో పలు బీగ్రేడ్ సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఆమెకు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arshi khan  Pune Sex Racket  Arrest  escaped rescue home  

Other Articles