ఇంజనీరింగ్ కాలేజీలో రష్మి రంబోలా.. కుర్రకారు ఊగిపోలా..! tollywood actress rashmi hulchul in engineering collage

Tollywood actress rashmi hulchul in engineering collage

TV anchor, Actress, Rashmi, tanu vachhe nata, movie promotion, cheyeru srinivasa engineering collage, east godavari district, Rashmi gautam, director venkat, jabardast,

TV anchor turned tollywood actress rashmi hulchul in engineering collage for her tanu vachhenata movie promotion, dances on stage with collage guys

ఇంజనీరింగ్ కాలేజీలో రష్మి రంబోలా.. కుర్రకారు ఊగిపోలా..!

Posted: 10/07/2016 03:03 PM IST
Tollywood actress rashmi hulchul in engineering collage

సినిమా హీరోయిన్ అందులోనూ టీవీ యాంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాళ్ల కంట పడితే వారి సంబరం అంబరాన్ని తాకుతుందనడంలో సందేహమే లేదు. ఇక కాలేజీలోకే హీరోయిన్ వెళ్తే.. కుర్రాళ్ల హంగామాకు అడ్డూఅదుపు వుండదు. అమెతో కలసి చిందేయాలని, ఉత్సాహంతో ఊగిపోతూ కేరింతలు కొట్టాలని భావిస్తారు. అయితే అలాంటి అవకాశాన్ని హీరోయిన్ ఇస్తే ఇక వారి అనందానికి అవధులే వుండవన్నది సత్యం. అయితే ఆ నటి ఎవరూ అనేగా..? అమె మరెవరో కాదు తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలైన రష్మి.

తన నటించిన ‘‘తను వచ్చనట’’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకోగా, సినీమా యూనిట్ కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. చిత్ర దర్శకుడు వెంకట్‌ అచ్యుత్, కథానాయికి రష్మి గౌతమ్‌లు చిత్రం విశేషాలను వివరించారు. డైరెక్టర్‌ వెంకట్‌ మాట్లాడుతూ జాంబీ కథనంతో చిత్రం షూటింగ్‌ హైదరాబాద్, శ్రీశైలంలో జరిగిందని తెలిపారు. జాంబి అంటే దెయ్యాలు, భూతాలు సినిమా కాదని, చనిపోయిన భార్య తిరిగి వచ్చి అందరితో కలసి తిరుగుతూ ఉంటే ఇరుగు పొరుగు వారి ప్రశ్నలకు భర్త చెప్పిన సమాధానమే ‘తను వచ్చెనట’చిత్రం అన్నారు.

‘జాంబీ’ అనే పాత్రను తెలుగులో మొదటిసారిగా పరిచయం చేస్తున్నామని, ఆ పాత్రలో రష్మి నటన హైలెట్‌ కానున్నదని అ న్నారు. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణ నటిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మి వేసిన డాన్సు స్టెప్పులకు కాళాశాల విద్యార్థులు కూడా జతకలిశారు. అంతే అమోతో పాటు డాన్సు వేశారు. చిందులకు విద్యార్థులు వెర్రెత్తిపోయారు. ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. వారు కూడా ఆమెతో కలిసి చిందేశారు. ఏదో ఒకటో రెండో స్టెపులు వేధ్దామనుకుంటే.. ఏకంగా అమెతో స్టెప్పులై స్టెప్పులు వేయించడంతో పాటు వారు వేసి ఊగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles