రాష్ట్ర మహిళా మంత్రికి చేదు అనుభవం.. గుర్తించని అధికారులు bitter experience to AP women minister at indrakeeladri

Bitter experience to ap women minister at indrakeeladri

bitter experience, durga temple, mrunalini, woman minister, Indrakeeladri, Andhra Pradesh, poor knowledge, vip entrance, minister mrunalini

Its a poor knowledge of the temple officials and the security at vip entrance as they doesn't recognise their minister, it was a bitter experience to minister mrunalini at indrakeeladri

రాష్ట్ర మహిళా మంత్రికి చేదు అనుభవం.. గుర్తించని అధికారులు

Posted: 10/07/2016 10:19 AM IST
Bitter experience to ap women minister at indrakeeladri

నిత్యం వార్తల్లో వుంటేనే వారికి ఏ అందలమైనా దక్కుతుంది. ఎదో ఒక సంచలనంతో రోజు వార్తల్లో నిలిచే వారికి వున్న గుర్తింపు.. మౌనంగా తమ పని తాము చేసుకుపోయే మంత్రులకు సైతం వుండదన్నది వాస్తవం. ఇలాంటి వాస్తవాన్ని మరోమారు నిజం చేసి చూపించారు అంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు. అయితే అధికారుల అపరిపక్వత కారణంగా అంధ్రప్రదేశ్ మహిళా మంత్రి మృణాళినికి చేదు అనుభవం ఎదురైంది. తమను అధకారులు గుర్తించేంత వరకు మంత్రి దంపతులు అరుబయటే నిల్చుండిపోవాల్సి వచ్చింది.

దసరా ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రి మృణాళిని ఇంద్రకీలాధ్రి అలయ అధికారులు గుర్తించలేదు. మంత్రి దంపతులు అమ్మవారి దర్శనం కోసం గురువారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నా ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు గుర్తించకపోవడంతో అమె అంతరాలయంలోని వీఐపీలు వెళ్లే మార్గం వద్ద అమె నిల్చుండిపోయారు, కొంత సేపటికి మంత్రిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అమెను అలయంలోనికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bitter experience  durga temple  mrunalini  woman minister  Indrakeeladri  Andhra Pradesh  

Other Articles