బ్లూ ఫిల్మ్ తో మాజీ ఆర్మీ ఆఫీసర్ భార్యకు షాక్ | Man booked for sending obscene video to woman

Man booked for sending obscene video to woman

Man booked for sending obscene video, AK Mehata arrested, obscene video to retired army officer wife, obscene video in whats app, Man arrested for Obscene video to girl, vasanth Kunj man arrested for Obscene video

Man booked for sending obscene video to woman in South Delhi.

ఆ వీడియోతో మాజీ ఆర్మీ ఆఫీసర్ భార్యకు షాక్

Posted: 10/06/2016 09:53 AM IST
Man booked for sending obscene video to woman

సంఘంలో పెద్ద మనిషి హోదా లో ఉన్న ఓ వ్యక్తి కక్కుర్తి పడి ముందు వెనకా ఆలోచించకుండా వెకిలి పనితో అడ్డంగా బుక్కయ్యాడు. రిటైర్డ్ ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియో పంపిన ఘటనలో 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన ఏకే మోహతా ఆ కాలనీకి మాజీ ప్రెసిడెంట్, కాగా, బాధిత మహిళ ప్రస్తుతం అందులో సభ్యురాలిగా ఉంది.

కాలనీ సమస్యల పరిష్కారం కోసం తరచూ ఆ మహిళ మెహతాను కలుస్తూ ఉండేది. ఆ చనువుతో ఓ అడుగు ముందుకు వేశాడు. తన కోరికను బయటపెట్టేందుకు సదరు మహిళకు బూతు క్లిప్ పంపించాడు. దీంతో కాలిన ఆమె వసంత కుంజ్(ఉత్తర) పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసింది.

అక్టోబర్ 3న అర నిమిషం ఉన్న ఓ అశ్లీల వీడియోను ఆయన తన వాట్సాప్ కి పంపాడని అందులో పేర్కొంది. మోహతా పై ఐపీసీ సెక్షన్ 509 ( మహిళలపై అసభ్యపదజాలం వాడటం, చేష్టలకు పాల్పడటం) కింద కేసు బుక్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. దుర్భుద్ధి చూపిన అతగాడికి కఠిన శిక్ష పడాలని సదరు మహిళ కోరుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Delhi  Vasanth Kunj  Obscene Video  Retired Army Officer Wife  Man  Arrested  

Other Articles