క్లింటన్ రంకు ఓ రేంజ్ లో... వేశ్యనూ వదల్లేదు | Former prostitution son claims he was Bill Clinton Son

Former prostitution son claims he was bill clinton son

Former prostitute's son claims to be lovechild of Bill Clinton, Bill Clinton loving child, Bill Clinton Bitch son, lovechild of Bill Clinton and accuses Hillary of 'banishing' him, Danny Bill Clinton, Bobbie Bill Clinton

Former prostitute's son claims to be lovechild of Bill Clinton and accuses Hillary of 'banishing' him

ఆ వేశ్య కొడుకు మాజీ అధ్యక్షుడికే పుట్టాడంట!

Posted: 10/04/2016 03:05 PM IST
Former prostitution son claims he was bill clinton son

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్ కి ఇది ఊహించని పరిణామమే. తన భర్త బిల్ క్లింటన్ తన తండ్రి అంటూ ఓ వేశ్యకు పుట్టిన వ్యక్తి చేస్తున్న రగడ ఇప్పుడు మీడియాకు చేరింది. 30 ఏళ్ల డానీ విలియమ్స్ అనే వ్యక్తి తాను బిల్ క్లింటన్ కొడుకునంటూ సోషల్ మీడియా సాక్షిగా ఉద్యమానికి సిద్ధమైపోయాడు.

గతంలో వేశ్య అయిన తన తల్లి బాబీకి క్లింటన్ ద్వారానే తాను కలిగానని, అందుకే తనను క్లింటన్ వారసుడిగా గుర్తించాలని డానీ కోరుతున్నాడు. మరోవైపు బాబీ బిల్ తో తనకున్న సంబంధాన్ని కూడా గుర్తుచేస్తోంది. 1984లో ది గ్లోబ్ చానెల్ వారు చేసిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలనే బాబీ ఇప్పుడు కూడా ప్రస్తావించింది. తనకు 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్లింటన్ తో రిలేషన్ షిప్ ఉన్నట్లు చెప్పింది. శృంగారంలో పాల్గొనందుకు గానూ 200 డాలర్లు ముట్టజెప్పేవాడని, ఒక్కోసారి సోలోగా... ఒక్కోసారి ఆడాళ్లు గుంపుగా మొత్తం క్లింటన్ తో రొమాన్స్ చేసే వాళ్లమని బాబీ చెప్పుకోచ్చింది.

తాను గర్భంతో ఉన్న సమయంలో క్లింటన్ ఆ బిడ్డ తన బిడ్డేనంటూ ఒప్పుకుంటానని తనకు మాట ఇచ్చాడని, ఇప్పుడు అసలు తానేవరో తెలీదంటూ చెప్పటం విడ్డూరంగా ఉందని అంటోంది. ఇక డాని ఏమో డీఎన్ఏ టెస్ట్ కోసం గతంలో ఓసారి డిమాండ్ చేయగా, అందులో విఫలమయ్యాడు. అయితే ఆ టెస్టుల్లో అవకతవకలు జరిగాయన్న వాదన కూడా వినిపించింది. ఏదేమైనా తనను బిడ్డగా ఒప్పుకునే వరకు క్లింటన్ ఫ్యామిలీని వదిలే ప్రసక్తే లేదని డానీ చెబుతున్నాడు. కాగా, శ్వేత భవనంలొ మోనికా లెవెన్ స్కీతో రంకు నడిపిన క్లింటన్ కు ఇలాంటి పనులు వెన్నతో పెట్టిన విద్యని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prostitute  Bobbie  son  Danny  Bill Clinton Son  

Other Articles