సహాజ పద్ధతుల్లో కాన్సర్ ని నయం చేసుకునే విధానం | cancer cure in natural way by food

Cancer cure in natural way by food

Cancer not deadly disease, Cancer Curable Disease, Chemotherapy Danger, Cancer cure with food, B17 vitamin for Cancer

Scientists suggest major cancer deaths occured with Theraphy, and cure in natural way by food

కాన్సర్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు

Posted: 10/04/2016 01:42 PM IST
Cancer cure in natural way by food

కాన్సర్ వ్యాధి సోకిందని, బాగా ముదిరిందని, చివరకు కాన్సర్ వల్ల చనిపోయారని ఇలా రకరకాలుగా వింటుంటాం. అయితే కాన్సర్ గురించి ఈ ప్రపంచంలో తెలియని వారు ఇంకా చాలా మందే ఉన్నారు. అంతేకాదు అదో అంతు చిక్కని వ్యాధి అని, సోకితే మరణం ఖాయం అని అంతా భావిస్తుంటారు. కానీ, అదంతా ఉత్త భ్రమే అని చెబుతున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ ప్రొఫెసర్ నందితా డిసౌజా.

సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. కాన్సర్ కి మందు లేదని కొందరు మందులతో వ్యాపారం చేయటం తప్పించి, అసలు కాన్సర్ అనేది ఓ ప్రాణాంతకమైన భయంకర వ్యాధి కాదని ఆమె అంటున్నారు.

ఇక ట్రీట్ మెంట్ పేరిట కీమోథెరపీతోనే చనిపోయే వారిసంఖ్య ఎక్కువగా ఉందని గణాంకాలతో సహా చెబుతున్నారు. కాన్సర్ కణాలను చంపేందుకు వాడే ఈ థెరీపీ పూర్తిగా విషపూరితమైంద కావటంతోనే ఇలా జరుగుతుందని ఆమె చెబుతోంది. వ్యాధి తగ్గేందుకు వాడే మందులు వ్యాధి నిరోధక శక్తిని హరించి వేస్తాయి. ఇక కాన్సర్ బారిన పడిన పేషంట్ల మందులు వాడటం మూలంగా ఇది తొందరగా పని చేసి దుష్పరిణామాలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న పిల్లల దగ్గరి నుంచి ముదుసలి దాకా అంతా కాన్సర్ బారినపడుతున్నారు. అసలు ఆ పేరు తో వణికిపోయే సగం పైగా చనిపోతున్నారని ఆమె వివరిస్తున్నారు. మరి జెనెటిక్ సంబంధితంగా కాకుండా కాన్సర్ రావటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో దైనదిన జీవితంలో వాడే రసాయనాలు(వాష్, టాయిలెట్స్ కెమికల్స్ పీల్చడం ద్వారా) కూడా కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా వెనిగర్ పదార్థాలను వాడితే ఆ తీవ్రతను చాలా వరకు తగ్గించే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అసలు ఈ సమస్యే లేకుండా ఆకుల్లో తింటే ఇంకా బెటర్ అని వారంటున్నారు.

అయితే కేవలం విటమిన్ B17 తో కాన్సర్ ను తగ్గించుకునే సులువైన మార్గం ఉండగా, కార్పొరేట్ ముసుగులో చికిత్స పేరిట డబ్బు గుంజేందుకే ఆస్పత్రులు చికిత్స పేరిట పబ్బం గడుపుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వెలుగులోకి వచ్చిన కాన్సర్ అనే పదం, ఆ భయాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే ఆస్పత్రులు పూర్తి నిజాలను వెలుగులోకి రానీయకుండా చేస్తున్నాయి. అంతేకాదు శాస్త్రవేత్తలు కాన్సర్ క్యూర్ నెస్ గురించి చెబుతూ ప్రచురించిన వరల్డ్ విత్ అవుట్ కాన్సర్ అనే బుక్ ను బయటికి విడుదల చేయకుండా గోప్యంగా ఉంచడం వెనుక పెద్ద కుట్రే ఉందని అర్థం అవుతుంది.

B17 అధికంగా లభించే పోషక పదార్థాలు అయిన ఎండు ద్రాక్ష, బాదం పప్పు, స్ట్రాబెర్రి, నవ్వులు, అవిసె గింజలు, బ్లాక్ అండ్ బ్లూ మల్బరి, ఆపిల్ సీడ్స్, నేరేడు కాయలు, ఓట్లు, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు, తెల్ల యాపిల్(పియర్), వీటితోపాటు పుల్లటి గుణాలున్న నిమ్మ, ఉసిరి పదార్థాలు, జీడిపప్పు, పిస్తా వంటి బలవర్థక పోషకాలు తీసుకుంటే కాన్సర్ కారకాన్ని నాశనం చేసే విటమిన్ పుష్కలంగా ఉంటాయని శాస్త్రీయంగా రుజువైంది.

ఇదిలా ఉంటే వైద్య విధానంలో కూడా కాన్సర్ ను క్యూర్ చేసేందుకు ప్రక్రియలు ఉన్నాయి. ప్రముఖ వైద్యుడు హోరాల్డ్ డబ్ల్యూ మన్నెర్ తన డెత్ ఆఫ్ కాన్సర్ బుక్ లో లాయిట్రెల్లె పద్ధతి(సహజ పద్ధతుల ద్వారా) 90 శాతం కాన్సర్ ని క్యూర్ చేస్తానని ప్రకటించాడు. అయితే ఈ విధానం గనుక బయటికి వస్తే తమ వేషాలు నడవవని భావించిన ఆస్పత్రులు దానిని బయటికి రాకుండా చేశాయి. కాన్సర్ బారిన పడ్డాక చికిత్స అవసరమే కానీ, వ్యాధి రాకుండా, వచ్చాక కూడా ఔషధాలను(మెడికల్ డ్రగ్స్) వాడకుండా సహజ పద్ధతిలోనే నయం చేసుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cancer  Cure  natural way  treatment  

Other Articles