పక్కింటి అమ్మాయికి తోడుగా వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది Man booked for blackmailing girl over objectionable video

Man booked for blackmailing girl over objectionable video

Blackmail, objectionable video, extortion, haryana cops, pravesh, 19 year old girl, molest on woman, harassment on women, blackmailing on women, sexual assult on women, faridabad, haryana, delhi, crime

A case has been registered against a man for allegedly blackmailing a 19-year-old girl over an objectionable video he shot of her and demanding money from her

అశ్లీల వీడియోతో బ్లాక్ మెయిలింగ్.. నమ్మించి నయవంచన..

Posted: 09/29/2016 11:52 AM IST
Man booked for blackmailing girl over objectionable video

పొరుగింటి అమ్మాయి అనగానే అక్క అనో లేక చెల్లి అనో పిలవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయం. భారతీయం అనగానే గ్రామీణ నేపథ్యమున్న జీవినం మన సోంతం అని మర్చిపోయి. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి ఎవరితో ఎలా నడచుకోవాలో కూడా తెలియని అయోమక పరిస్థితుల్లోకి జారుకుంటున్నారు. దీనికి తోడు సినిమాలు, బుల్లి తెర ప్రభావం కూడా తోడై యువత నిత్యం నేర ప్రవృత్తి వైపు దృష్టి మరల్చేందుకు అసక్తిని కనబర్చేలా చేస్తుంది. ఈ క్రమంలో తన పక్కింటి అమ్మాయిని చెల్లి మాదిరిగా చూడాల్సిన అమ్మాయి నమ్మించి నయవంచనకు గురిచేసింది.

తమ ఇంట్లో ఎవరూ లేరని తనకు భయంగా వుందని తమ ఇంట్లో పడుకునేందుకు తన స్నేహితురాలైన పోరిగింటి అమ్మాయిని కొరొ మరీ అమె తన ఇంటికి రప్పించుకుంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అమెకు మత్తుమందు ఇచ్చి నిద్రబుచ్చేలా చేసింది. ఇది చాలదన్నట్లు అమె తన బావను కూడా పిలిపించి అతనితో అమెపై అశ్లీల వీడియో తీయిందింది. దీంతో విషంయ తెలిసిన పెద్దలు సదరు ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆ ప్రబుద్దుడిని కటకటాల వెనక్కి పంపారు.

పోలీసుల  కథనం ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన యువతి(19) ప్రవేష్ కుటుంబం పక్కింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ప్రవేష్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఇంటికొచ్చిన యవతికి ప్రవేష్ జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన వెంటనే ఆమె మత్తులోకి జారుకుంది. దీన్ని అదునుగా తీసుకున్న ప్రవేష్ యువతి నగ్న చిత్రాలను వీడియోలో చిత్రీకరించాడు. అమ్మాయికి మెలకువ రాగానే వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

ఇంటి నుంచి నగలు, డబ్బు తీసుకుని వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటూ అశ్లీల వీడియోను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి ప్రవేష్‌కు కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. అయినా యువకుడు బ్లాక్‌మెయిలింగ్ ఆపకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది. ప్రవేష్ అకృత్యాలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రవేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి అశ్లీల చిత్రాల వీడియోలను స్వాధీనం చేసుకుని కటకటాల వెనక్కి పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Blackmail  objectionable video  extortion  haryana cops  pravesh  19 year old girl  faridabad  haryana  delhi  crime  

Other Articles