ప్రియురాలికి ప్రపోజ్ చేసిన సాకేత్.. అంగీకరించిన ప్రేయసి Indian tennis player proposes to girlfriend at Davis Cup dinner, she says yes

Indian tennis player proposes to girlfriend at davis cup dinner she says yes

saketh myneni love proposal, saketh sri lakshmi, sri lakshmi saketh, saketh love proposal, Leander Paes, Davis Cup, Saketh Myneni, All India Tennis Association, US Open

India’s Saketh Myneni proposed to his girlfriend Sri Lakshmi Anumolu during the official Davis Cup dinner on Wednesday, which the UPSC aspirant agreed to with an “okay”.

ప్రియురాలికి ప్రపోజ్ చేసిన సాకేత్.. అంగీకరించిన ప్రేయసి

Posted: 09/15/2016 07:19 AM IST
Indian tennis player proposes to girlfriend at davis cup dinner she says yes

ఎంతవాడు గానీ కాంతదాసుడే అని పెద్దలు చెప్పిన నిజం.. తాజాగా మరోమారు అవిష్కృతమైంది. తాను ఓ పెద్ద స్టార్ ప్లేయర్ అని కూడా మర్చిపోయిన దిగ్గజ ఆటగాడు.. అందరు ప్రేమికులు చేసిన పంథాలోనే తాను తన ప్రేయసిని ప్రపోజ్ చేశాడు. ఆయన మరెవరో కాదు భారత టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్ తో డేవిస్ కప్ ఆటలకు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేయగా, అదే వేదికగా చేసుకుని తన ప్రేమను వెలిబుచ్చాడు.

సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ తదితరులు వేదికలో అసీనులై వుండగా. అందరి పమక్షంలో, మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలు శ్రీలక్ష్మికి గులాబీ పువ్వును ఇస్తూ, తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు. నవ్వుతూ దాన్ని అందుకున్న శ్రీలక్ష్మి సిగ్గులొలుకుతూ సాకేత్ తో వివాహానికి అంగీకరించింది. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, కాబోయే జంట కేక్ ను కట్ చేసింది. ఇక తన సమక్షంలో ఇదే తొలి పెళ్లి ప్రపోజల్ అని లియాండర్ పేస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leander Paes  Davis Cup  Saketh Myneni  All India Tennis Association  US Open  

Other Articles