నడిరోడ్దుపై దుప్పట్లో దూరి శృంగారం చేశారు | Homeless couple caught having sex in the street

Homeless couple caught having sex in the street

Couple caught having sex in the street, Oklahoma street sex, street romance video in Oklahoma, Couple under bed sheet, Couple in blanket, footpath romance, Couple caught while sex

Couple caught having sex in the street in Oklahoma.

ITEMVIDEOS:నడిరోడ్డుపై దుప్పట్లో దూరి ఆ పని కానిచ్చారు

Posted: 09/10/2016 02:50 PM IST
Homeless couple caught having sex in the street

ఇలాంటి వీడియోలు ఈ మధ్య కామన్ గా మారిపోయాయని మీరు అనుకోవచ్చు. కానీ, దీనికో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వీరు మదం ఎక్కి రోడ్డెక్కలేదంట, అలాగని మద్యం మత్తులో కూడా లేరంట. రోడ్డుపైనే పని కానిచ్చేయడానికి వీరు బలమైన కారణమే చెబుతున్నారు. అదేంటో మీరే చూడండి.

ఉండటానికి సరైన గూడు లేకపోవటంతో పుట్ పాత్ మీదే జీవిస్తున్నామని చెప్పుకున్న ఈ జంట పట్టపగలే దుప్పట్లో దూరి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇలా సృష్టికార్యం కానిచ్చేసింది. ఒక్లాహోమాలోని ఓ రోడ్డుపై జరిగిన ఈ ఘటనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి ఈ దృశ్యం కంటబడింది. అట్ట ముక్కలను పరుపుగా వేసుకున్న ఆ జంట పైన ఓ దుప్పటి వేసుకుని ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు. సదరు వ్యక్తి దీనిని వీడియో తీసి నెట్లో పెట్టగా, ఇప్పుడదీ బాగా వైరల్ అవుతోంది.

దీనిపై వారిని నిలదీస్తే తమకు ఇల్లు లేదని అందుకే ఇలా రోడ్డెక్కామని చెబుతోంది. అయితే పక్కనే కాస్ట్ లీ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు వీరిని పోలీసులకు అప్పగించగా, సరదాకే వారలా బజారెక్కినట్లు అసలు విషయం వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Homeless couple  Oklahoma  caught  Sex  

Other Articles