Teachers' Day: Imbibe technology in teaching methods, says says President Pranab Mukherjee

India victim of cross border terror says president pranab mukherjee

teachers day, teachers day today, president pranab mukherjee, pranab mukherjee, pranab mukherjee teachers day, india news, national news

In a series of messages on twitter, Pranab Mukherjee said a sound education system is the bedrock of an enlightened society.

ఘనంగా సర్వేపల్లి జయంతి.. ఉపాధ్యాయుడిగా మారిన ప్రణబ్

Posted: 09/05/2016 11:36 AM IST
India victim of cross border terror says president pranab mukherjee

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని దేశంలోని అన్ని రాష్ట్రాటు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఇవాళ వినాయక చతుర్ధి కూడా కావడంతో పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు శనివారం రోజునే ఉపాధ్యయ దినోత్సవ వేడుకలను జరుపుకోగా, పార్టీలు, ప్రభుత్వాలు మాత్రం ఇవాళే సర్వేపల్లి జయంతిని జరుపుకుంటున్నాయి, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉత్తమ ఉపాధ్యయులకు అవార్డులను ప్రధాని చేసి సత్కరిస్తున్నాయి.

సర్వేపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రణబ్... ఇంటర్ విద్యార్థులకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయంలోని 11, 12వ తరగతుల విద్యార్థులకు ప్రణబ్ పాఠాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నేటి ఉదయం 10.30 గంటలకు దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teachers day  sarvepally radhakrishnan  pranab mukherjee  delhi  

Other Articles