ఆప్ మంత్రి కి మద్ధతుగా పోర్న్ సైట్ ట్వీట్ | Pornhub tweet on sacked AAP minister trolls in twitter

Pornhub tweet on sacked aap minister trolls in twitter

AAP minister sandeep kumar, sandeep kumar bue film, porn site tweet on sandeep, pornhub about sandeep kumar, AAP leader porn video, AAP porn video, AAP minister sex scandal, sandeep kumar sex scandal, ousting minister porn

Pornhub tweet on sacked AAP minister trolls in twitter. says we love all our employees including sandeep kumar.

ఆ నీలి మంత్రికి పోర్న్ సైట్ ఆసరా ఇస్తోంది

Posted: 09/01/2016 01:10 PM IST
Pornhub tweet on sacked aap minister trolls in twitter

ఆప్ నేత సందీప్ కుమార్ గత రాత్రి నుంచి దేశవ్యాప్తంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఏకకాలంలో ఇద్దరు యువతులతో రాసలీలలు కొనసాగించగా, 9 నిమిషాల నిడివి ఉన్న ఆ సీడీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి చేరగా, అది చూసి ఆయన సోషల్ వెల్ఫేర్ మంత్రి అయిన సందీప్ ను పదవి నుంచి పీకి పడేశాడు.

ఇదిలా ఉంటే ఇంత సీరియస్ ఇష్యూపై ఇప్పుడు నెట్ లో కామెడీ సైటెర్లు పేలుతున్నాయి. దీనికి కారణం ప్రముఖ పోర్న్ సైట్ పోర్న్ హబ్. వీ లవ్ ఆల్ అవర్ ఎంప్లాయిస్, ఇంక్లూడింగ్ సందీప్ కుమార్...( మేము మా ఉద్యోగులను అభిమానిస్తాం, సందీప్ కుమార్ తోసహా) అంటూ ఓ ట్వీట్ ను తన అదికార వెబ్ సైట్ లో పెట్టింది. అంటే ఆ సెక్స్ స్కాండల్ ని  అప్పుడే తమ సైట్లో పెట్టుకున్నామని చెప్పకనే చెప్పేసింది. అంతే దానిని చూసిన వారంతా 36 ఏళ్ల సందీప్ కుమార్ పై జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. ఆయనపై క్రేజీ ట్వీట్లతో ఇప్పుడు ట్విట్టర్ నిండిపోతుంది.

మరోవైపు నిన్న పదవి ఊడిపోయిన దరిమిలా... నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన సందీప్ కుమార్ కొత్త వాదనను వినిపించారు. దళితుడినైనందుకే తనపై కుట్ర జరిగిందని, ఆ కుట్రకు తాను బలైపోయానని ఆయన వాపోయారు. అసలు తాను ఆ ‘నీలి’ సీడీలోనే లేనని కూడా ఆయన వాదించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  ousting minister  sandeep kumar  sex scandal  pornhub  tweet  

Other Articles