అర్థరాత్రి రోడ్లపై బాలయ్య కారు భీభత్సం | balayya car accident in Banjarahills

Balayya car accident in banjarahills

Balayya car accident, Balayya car banjarahills accident, Balayya car accident, Balayya car, Balayya accident, Balayya car banjarahills, Balayya basavatarakamma, balakrishna accident

Actor, MLA Bala Krishna car accident in Banjarahills.

ITEMVIDEOS:బంజారాహిల్స్ లో బాలయ్య కారు భీభత్సం

Posted: 08/31/2016 08:49 AM IST
Balayya car accident in banjarahills

అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు హైదరాబాదు, బంజారాహిల్స్‌లో ప్రమాదానికి గురైంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఫార్చునర్ కారు(AP 02 AY 0001) అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టి పైకెక్కి ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బాలకృష్ణ కారులో లేరని తెలుస్తోంది. ప్రమాదం వెంటనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్‌ సేఫ్ గానే ఉన్నాడు. పోలీసులు డ్రైవర్ ను విచారించి వదిలేసినట్లు సమాచారం. అర్థరాత్రి జనాసంచారం లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Car  Banjarahills  Accident  

Other Articles