needy woman forcibly traped into prostitute ring

Prostitution racket held 3 arrested

harrasement on woman, sexual assult on woman, rape on woman, forced sex on women, woman forced into prostitution ring, prostitution racket held, rajamundry prostitution, rajamahendra varam police, satyanarayana puram brothel house

police suddenly raids prostitution racket in rajamundry, arrests three along with two old criminals, in their investigation police finds that these criminals forces needy woman into prostitution ring

పోలీసుల అకస్మిక దాడులు.. వ్యభిచారం ముఠా గుట్టురట్టు..

Posted: 08/26/2016 09:31 AM IST
Prostitution racket held 3 arrested

తాము చేస్తున్నది తప్పు అని తెలసి కూడా మరికోందరు మహిళలను ఇదే రొంపిలోకి లాగుతూ.. క్యాష్ చేసుకుంటున్న వ్యభిచార రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. అవసరంలో వున్న మహిళల అవసరాలను తీర్చుతామని వారిని ఈ కూపీలోకి లాగి వారితో నిత్యం వ్యాపారం చేయించి.. వచ్చిన డబ్బులో కమీషన్ రూపంలోని డబ్బును తీసుకుంటున్న పాత నేరస్థులను పోలీసులు అకస్మిక దాడిలో మళ్లీ పట్టుబడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్న ఒక ముఠా సభ్యులను రాజమండ్రి ప్రకాష్‌ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రకాష్‌ నగర్‌ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాజమహేంద్రవరం గోరక్షణ పేటకు చెందిన అయినవిల్లి బాలు అనే వ్యక్తి వితంతువు తో మూడేళ్లుగా వ్యభిచారం చేయిస్తూ జీవిస్తున్నారు. వీరు 2014లో హైదరాబాద్‌ సీఐడీ పోలీసులకు కూడా చిక్కారని, ఆ సమయంలో అరెస్టు చేసిన 35 మందిలో వీరు కూడా ఉన్నారన్నారని తెలిపారు. అప్పుడు అరెస్టైన వీరు బెయిలు తీసుకుని మళ్లీ ఈజీ మనీ వేటలో వక్రబాటలోనే పయనిస్తున్నారు. వీరి పద్దతి మార్చి అవసరంలో వున్న మహిళలను కూడా బలవంతంగా వ్యభిచార రోంపిలోకి లాగుతున్నారని తెలుసుకున్నారు.

ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని పోస్టల్‌ కాలనీలో ఒక ఫ్లోర్‌ అద్దెకు తీసుకొని కింద వాటాలో సెల్‌ఫోన్‌ల ద్వారా విటులను ఆకర్షించి, వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టుతున్నారన్నారు. బుధవారం మధ్యాహ్నం పోలీసులకు అందిన సమాచారం మేరకు పోస్టల్‌ కాలనీలో ఒక బిల్డింగ్‌పై దాడి చేసి వారిరువురితో పాటు, వెంకటేష్, సామర్లకోటకు చెందిన ఒక యువతి ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి యువతిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution  brothel house  satyanarayana puram  rajamundy  crime  

Other Articles