Why ‘Radhika Apte sex scene’ and not ‘Adil Hussain sex scene’ asks Co-star adil

Leaking of love making scene in parched angers adil hussain

radika apte, radika apte sex scene, radika apte naked, radika apte nude, radika apte naked scene, radika apte sex scene parched, radika apte naked parched, radika apte nude parched, radika apte adil hussain sex scene, radika apte sex video, radika apte nude video, radika apte parched sex scene, radika apte parched naked scene, radika apte parched nude scene, adil hussain, entertainment

Adil Hussain had all the right questions when he asked why people are calling it a ‘Radhika Apte sex scene’ and not an ‘Adil Hussain sex scene’, considering both had the same amount of role to play in it

ITEMVIDEOS: రాధికా అప్టే పర్చెద్ వీడియోపై స్పందించిన సహనటుడు

Posted: 08/18/2016 05:37 PM IST
Leaking of love making scene in parched angers adil hussain

బాలీవుడ్ లో సంచలనాలకు పెట్టింది పేరు నటి రాధికా అప్టే. గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన అమె అప్పట్లో రమారమి అర్థనగ్నంగా నటించి పెను దుమారానికి తెరలేపింది. అయితే ఆ తరువాత దక్షిణాది చిత్రాలలో నటించి మంచి పెరు తెచ్చుకుంది కదా.. అనుకునేలోపు మళ్లీ అదే తరహాలో మళ్లీ నటించి.. చర్చలకు తావిచ్చింది. బాలీవుడ్‌ తాజా సినిమా 'పర్చెడ్‌' సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం అందులో నటించడం కన్నా రాధికా ఏకంగా జీవించిందన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అసలు మనం బాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్నామా..? లేక హాలీవుడ్ చిత్రాన్ని చూస్తున్నామా అన్నది తెలియకుండా పోతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే రాధికా అప్టేపై విమర్శలు వెల్లువెత్తున్న తరుణంలో అమెకు సహ నటుడు ఆదిల్‌ హుస్సేన్ అండగా నిలిచారు. 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' పేరిట దృశ్యాలను ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ దృశ్యాలను ఎందుకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్‌ సీన్' అని పేర్కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ దృశ్యంలో తామిద్దరం నటించినా.. రాధికను కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 'లీకైన వీడియోలకు 'ఆదిల్ హుస్సేన్ సెక్స్‌ సీన్‌' అని అనకుండా 'రాధికా ఆప్టే సెక్స్ సీన్' అని టైటిల్ పెట్టారు. ఎందుకంటే పురుషుడు శృంగారంలో పాల్గొనడం ఈ దేశంలో పెద్ద విషయం కాదు. కానీ మహిళల విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తారు. మన నివసిస్తున్న పితృసామ్య వ్యవస్థ ఆలోచన ధోరణిని ఇది చాటుతోంది. పాశ్చాత్య దృశ్యాల్లో అలాంటి సీన్లు సినిమాలో ఉండటం మాములు విషయమే' అని పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte Adil Hussain Sex Scene Leaked Parched  

Other Articles