నీట్ 2016 ఫలితాలు విడుదల | CBSE declares NEET 2016 results

Cbse declares neet 2016 results

NEET 2016 results, CBSE declares NEET 2016 results, NEET 2016 result

CBSE declares NEET 2016 results.

నీట్ 2016 ఫలితాలు విడుదల

Posted: 08/16/2016 06:58 PM IST
Cbse declares neet 2016 results

వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్(నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. నీట్‌-1 మే 1న నిర్వహించగా, నీట్‌-2 జులై 24న జరిగిన సంగతి తెలిసిందే. ఆగష్టు 17న విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ తొలుత ప్రకటించినప్పటికీ ఒక రోజు ముందుగానే(ఆగష్టు16న) ఈరోజే ఫలితాలు విడుదల కావటం విశేషం. సెప్టెంబరు 3 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ అమిత్‌ బిశ్వాస్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మంది నీట్ కు దరఖాస్తు చేసుకోగా, 4 లక్షల మందే హాజరయ్యారు.


ఫలితాల కోసం CBSERESULTS.NIC.IN ను సంప్రదించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NEET  2016  CBSE  results  released  

Other Articles