gangster nayeem victims complaints in rangareddy district

Victims of gangster approach police in rangareddy district

gangster nayeem, Land grabbings, victims complaints, LB nagar, Rangareddy district, tollywood nayeem, nayem tollywood, nayeem bedroom, nayeemuddin, sit, special investigation team, IG nagireddy, currency bundles, land documents, mahaboobnagar, Telangana

victims of nayeem approch telangan police to complaint against gangster in rangareddy district

గ్యాంగ్ స్టర్ నయీం అరచకాలపై పిర్యాదుల వెల్లువ

Posted: 08/14/2016 09:33 AM IST
Victims of gangster approach police in rangareddy district

మావోయిస్టుగా మారి వారిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి పోలీసులకు లంగిపోయిన నయీముద్దీన్.. కోవర్టుగా మారి చివరకు పోలీసులకే సవాల్ విసిరి.. వారి ఎన్ కౌంటర్ లోనే ప్రాణాలను కోల్పోయిన నయీం పై పోలీసులకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నయీం ఆగడాలపై సిట్ కంట్రోల్ రూమ్కు ఒక్కరోజే 60 ఫిర్యాదులు అందగా, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఇంకా అనేక మంది నయీంపై పిర్యదాలు చేస్తున్నారు.  తాజాగా నయీం అరాచకాలపై ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో నయీంపై ఆదివారం పెద్ద సంఖ్యలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

12 ఏళ్ల క్రితం తమ 28 ఎకరాల పొలాన్ని నయీం గ్యాంగ్ కబ్జా చేయడంతో పాటు తన భర్త, కొడుకును పొట్టన పెట్టుకున్నాడని బాధితురాలు మల్లమ్మ ఆరోపిస్తోంది. దీనిపై ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదిభట్లలో తమ బంధువులను కూడా నయీం ముఠా బెదిరించి భూ కబ్జాకు పాల్పడినట్లు ఆమె చెబుతోంది. కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఇళ్లల్లో పాచిపని చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని మల్లమ్మ కోరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayeem  gangster  Land grabbings  victims complaints  murder cases  crime  

Other Articles