road accident in vijayawad actress rohini reddy injuried

Tv actress rohini reddy met with car accident

TV Actress Rohini Reddy, Rohini Reddy accident, Rohini Reddy car accident, Rohini Reddy pushkaralu, Rohini Reddy krishna pushkaralu, road accident, rohini reddy, injuried, pushkaralu, Ibrahimpatnam, Krishna district

TV actress Rohini Reddy was injured in a road accident and this accident took place near Ibrahimpatnam in Krishna district.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటికి తీవ్రగాయాలు..

Posted: 08/14/2016 07:23 AM IST
Tv actress rohini reddy met with car accident

కృష్ణా పుష్కరాల వేళ పవిత్ర స్నానం చేయాలని వెళ్లిన బుల్లితెర నటి ప్రమాదం బారిన పడ్డారు. ఫుష్కరాలలో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి వెళ్లి పవిత్ర స్నానం చేయాలని బయలుదేరిన టీవీ నటి రోహిణి రెడ్డికి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానాకి గురైంది. అమె ప్రయాణిస్తున్న మారుతి బెలీనో కారు ముందు వెళ్తున్న లారీని ఢికొనడంతో ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రోహిణిరెడ్డి తీవ్ర గాయాల పాలయ్యారు. అమెతో పాటు కారు డ్రైవర్ ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసుల హుటహుటిన అమెతో పాటు క్షతగాత్రులను విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తదితర సీరియల్స్లో రోహిణిరెడ్డి నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : road accident  rohini reddy  injuried  pushkaralu  Ibrahimpatnam  Krishna district  

Other Articles