Trump's remarks on gun rights, Clinton unleash torrent of criticism

Trump floats assassination theory but everything s fine

donald trump, trump second amendment clinton, donald trump, trump, clinton, gun rights, gun laws, gun control, us gun control, hillary clinton, democrats, republicans, trump gun rights, trump clinton, trumo news, clinton news, us presidential elections, us polls, us elections 2016, us news, world news

Donald Trump made a controversial comment about rival Hillary Clinton during a rally in Wilmington, He said “If she gets to pick her judges, nothing you can do,” adding: “Although the Second Amendment people, maybe there is, I don’t know.”

హిల్లరి క్లింటన్ ను హతమార్చాలని ట్రంఫ్ వాఖ్యలు..

Posted: 08/10/2016 10:27 PM IST
Trump floats assassination theory but everything s fine

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిన అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మరమారు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయన చేసిన వ్యాఖ్యలను విశ్లేషిస్తున్న లా మేకర్ ట్రంప్ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని తప్పుబడుతున్నారు. అద్యక్ష బరిలో ట్రంప్ కు ప్రత్యర్థిగా నిలిచిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను చంపాలన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా వున్నాయిని పేర్కొంటున్నారు.

తుపాకి లైసెన్స్ కలిగివున్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హోస్ కు చేరకుండా ఆపగలరని వ్యాఖ్యనించారు. దీంతో ట్రంప్ హిల్లరీని కాల్చిచంపాలని సూచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిల్లరీ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ 'సెకండ్ అమెండ్ మెంట్'ను తొలగిస్తారని ట్రంప్ విల్మింగ్ టన్ ప్రచారకార్యక్రమంలో అన్నారు. రిపబ్లికన్ ప్రచారకార్యక్రమ నిర్వాహకులు ట్రంప్ వ్యాఖ్యలపై వస్తున్న వార్తలను ఖండించారు.  

నిజాయితీ లేని మీడియా ట్రంప్ ప్రచారంపై ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. సెకండ్ అమెండ్ మెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లు రికార్డు స్థాయిలో ఉన్నారు. వారిని ఆకర్షించడానికే ట్రంప్ ఆ వ్యాఖ్య చేశారే తప్ప మరేం కాదని తెలిపారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆ వ్యాఖ్యలపై ఇంటర్వూ ఇచ్చిన ట్రంప్.. హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. సెకండ్ అమెండ్ మెంట్ బిల్లును సుప్రీం కోర్టు ద్వారా రూపుమాపుతానని అన్నారు. గన్ లైసెన్స్ కలిగివున్న వాళ్లందరిలో అఖండ శక్తి ఉందని.. వారికి ఎవరికి ఓటువేయాలో బాగా తెలుసునని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  hillary clinton  democrats  republicans  US presidential elections  

Other Articles