Sultan David? Former PM gets lavish Kazakhstan job offer

Prostitution in chennai ice cream parlours

prostitution in chennai, prostitution in ice cream parlours, prostitution in nagercoil, ice cream parlours nagercoil, Chennai, Ice cream parlours, Nagercoil, prostitution, police raids, crime

Ice Cream parlours as main source some people are running Adultery business in Nagercoil, Chennai. Earlier an order was passed by police department to stop the business.

ఐస్ క్రీమ్ పార్లర్ మాటున అక్రమ దందా..!

Posted: 08/07/2016 11:01 AM IST
Prostitution in chennai ice cream parlours

వక్రమార్గంలో అక్రమంగా సంపాదించాలన్న ఆశతో అనేక మంది తమ ఉజ్వల భవిష్యత్ ను కటకటాల వెనక్కి తమ చేజేతులా నెట్టుకుంటున్నారు. ఇప్పటికే లేడీస్ హాస్టల్, బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్, క్లినిక్ ల పేరు మాటున వ్యభిచారం చేస్తూ దోరికిపోతున్నా.. వారు పట్టిన వక్రమార్గాన్ని మాత్రం వీడటం లేదు. జైలు నుంచి బెయిలుపై రావడంతో మరో సరికొత్త ఐడియాతో మరోమారు పాత పద్దతిలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఐస్‌క్రీం పార్లర్ల మాటున నడుపుతున్న వ్యభిచార గృహాన్ని పోలీసులు రట్టు చేశారు. ఐస్‌క్రీం పార్లర్లలో రహస్యంగా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

నాగర్‌కోవిల్ సహా కన్యాకుమారి జిల్లాలో అనేక ఐస్‌క్రీం పార్లర్‌లు వున్నాయి. వీటిల్లో కొన్ని ప్రత్యేక గదుల్లో యువ జంటల రాసలీలలకు వీలు కల్పిస్తున్నారు. ఈ ఘటనలపై అనేకమార్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.  వీటికి ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువత  వస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా ఐస్‌క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఐస్‌క్రీం పార్లర్‌పై దాడి జరిపిన ఘటనలో ఒక యువజంట పోలీసులకు చిక్కింది. అనంతరం పార్లర్ యజమానిని పోలీసులు విచారణ జరిపారు. కాగా అరెస్టయిన వ్యక్తిని అన్నాడీఎంకేలోని ఒక నేత సిఫార్సుతో పోలీసులు వదిలిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Ice cream parlours  Nagercoil  prostitution  police raids  crime  

Other Articles