పబ్లిక్ పార్క్ లో శృంగారానికి దిగిన జంట | Horny couple's sex antics in Berlin public park draws large crowd

Horny couple s sex antics in public park draws large crowd

Horny couple's sex, Germany public park, Berlin park sex clip, Horny couple's sex in park, Horny couple's intercourse in park

Horny couple's sex antics in Germany public park Draws Large Crowd of Disbelieving Onlookers Horny couple's sex antics in public park draws large crowd of disbelieving onlookers . A lusty couple's outdoor sex antics draw a large crowd of onlookers in this unbelievable clip.

ITEMVIDEOS: పబ్లిక్ పార్క్ లో ఓపెన్ సెక్స్

Posted: 08/05/2016 09:47 AM IST
Horny couple s sex antics in public park draws large crowd

నాలుగు గోడల మధ్య జరగాల్సిన పనిని నలుగురి మధ్యలో కానిచ్చేస్తున్నాయి కొన్ని జంటలు. కాదేదీ కామంకు అనర్హం అన్నట్లు రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడ పడితే విచ్చలవిడి శృంగారంలో మునిగిపోతున్నారు. చుట్టు జనాలున్నారు, వారు గుడ్లప్పగించి చూస్తున్నారన్న ఇంగితాన్ని మరిచి సృష్టికార్యానికి ఎగబడిపోతున్నారు. తాజాగా జర్మనీ రాజధాని బెర్లిన్ లోని ఓ పార్క్ లో జరిగిన ఘటన ఎలా ఉందంటే...

పార్క్ కు వచ్చిన ఆ జంట సరదాగా పచ్చిక బయలులో కూర్చున్నారు. ఆపై ఏం అనిపించిందో ఏమో అందరూ చూస్తుండగానే ఓ చెట్టు కిందకు చేరి పని కానిచ్చేయటం ప్రారంభించారు. అది సాయంత్రం సమయం, పైగా జన సందోహం చాలా ఎక్కువగా ఉంది. అక్కడికి సమీపంలో ఓ తల్లి ఓ చంటి బిడ్డతో అటుగా వెళ్లుతూ ఈ తతంగం చూసి ఛీ ఛీ అనుకుంటూ వెళ్లిపోయింది. అయినా వారు అది అస్సలు పట్టించుకోలేదు. ఇంతలో సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి దూరం నుంచి వీరి చేష్టలను గమనించి దగ్గరగా వెళ్లాడు. పక్కనే నిల్చుని మరీ ఆ దారుణాన్ని చూశాడు. పోనీ.. అప్పుడైనా ఆపారా అంటే ఊహూ...

మరి ఆ వ్యక్తి ఊరుకుంటాడా అదంతా తన ఫోన్ లో బంధించాడు. కాసేపయ్యాక మరికొంత మంది అతగాడికి తొడై వీడియోలు, ఫోటోలు తీయటం ఆరంభించారు. జనసందోహం ఎక్కువయ్యే సరికి మదం అణిగిందేమో వెంటనే ఆ వ్యక్తి బట్టలు సర్దుకోవటం ప్రారంభించాడు. ఆ యువతి మాత్రం అలాగే పడుకునిపోయింది. ఎవరో ఫోన్ చేసి విషయం చేరవేయటంతో తీరిగ్గా వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Horny couple  intercourse  public park  Berlin  

Other Articles