పుణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి 14 మంది దుర్మరణం | under construction building collapses in Pune 9 killed

Under construction building collapses in pune 9 killed

Pune building collapse, Under construction building collapse, 9 died in building collapse, Pune Under construction building, building collapse incident

Under construction building collapses in Pune 9 killed, seceral injured.

పుణేలో ఘోర ప్రమాదం... 14 మంది మృతి

Posted: 07/29/2016 12:48 PM IST
Under construction building collapses in pune 9 killed

మ‌హారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలటంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మ‌రో 10 మందికిపైగా తీవ్ర గాయాల‌య్యాయి.
 
సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటినా ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు స్థానికుల సాయంతో శిథిలాల కింద చిక్కుక్కున వారిని బయటకు తీస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న సమయంలో పద్నాల్గవ అంతస్థులోనే 14 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం ప‌ట్ల స్థానికులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
 
నాసిర‌కం సిమెంటు, ఇటుక‌ల‌తో భ‌వ‌న నిర్మాణం చేప‌ట్ట‌డంతోనే ప్ర‌మాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Pune  building  collapse  

Other Articles