‘My father having illicit relationship with 140 women and he did not even spare me’

Girl revels father illicit relationship with 140 women

Bareilly Girl, Uttar pradesh, step father, son and mom murdered, rape on daughter, Chief Judicial Magistrate, illicit affairs 140 women. UP father, UP father illicit affais, Crime Branch constable, conistable illicit affairs, Kusum Lata Rathore, Illicit relationship, rape case, father-daughter relationship, rape accusation, illegal affair, rape, crime, molestation, minor abused, india news, latest news, breaking news

In a shocking revelation, a girl in Bareilly accused her father of raping her and of being involved in illicit affairs with around 140 women.

వీడు తండ్రి కానేకాదు.. 140 మందితో అక్రమసంబంధాలు..

Posted: 07/25/2016 06:10 PM IST
Girl revels father illicit relationship with 140 women

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 140 మంది వివాహేత మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పటు చేసుకున్న వ్యక్తిని ఏమంటారు. మగాడు కాదు మృగాడు కాదు కామపిశాచి అంటూ కూడా సరిపోదు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఇతడు కష్టాల్లో వున్న మహిళలను రక్షించే పవిత్రమైన పోలీసు ఉద్యోగంలో కోనసాగుతూ.. క్రైం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతగాడి  బండారాన్ని వాడి కూతురే బట్టభయలు చేసింది. సొంత గూటికి చెందిన పక్షిని పరిరక్షించే పనిలో తన తండ్రి శాఖ ఉన్నతాధికారులు వుంటారేమోనని భావించిన అమె.. ఏకంగా తన తండ్రిపై న్యాయస్థానంలోనే పిర్యాదు చేసింది.

వివరాలలోకి వెళితే.. బరేలీకి చెందిన ఓ యువతి తల్లిని.. క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేసే వ్యక్తి రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే వివాహేతర సంబంధాల గురించి తెలిసిన తన సోదరుడ్ని కూడా అతగాడు హత్య చేశాడని, ఈ విషయం తెలిసిన తన తల్లిని కూడా నిందితుడు పోట్టనబెట్టుకున్నాడని అమె అరోపించింది. ఈ విషయాలు తెలిసి తాను ఎక్కడ బయటకు చెబుతానో అని బావించి.. కూతురు లాంటి తనపై కూడా అత్యాచారం చేశాడని యువతి అరోపిస్తూ.. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి మెజిస్ట్రేట్ కుసుమ్ లతా రాథోర్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.

తండ్రి స్థానంలో వుండి తనపై పాశవికంగా పైశాచిక మృగంలా నిందితుడు తెగబడిన ఘటనకు సంబందించిన వీడియోలను కూడా తాను తీశానని, వాటినే అధారాలుగా కోర్టుకు సమర్పిస్తున్నాని కూడా యువలి పిటీషన్ లో పేర్కోంది. ఇక తన తండ్రి ఏకంగా 140 మంది మహిళలతో అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నాడని కూడా పేర్కోంది.  ఎవరెవరితో, ఎప్పడెప్పుడు, ఎక్కడెక్కడ కలిసిన వివరాలన్నింటినీ.. అతడు ఓ డైరీలో రాసుకున్నాడని దానిని కూడా అధారంగా న్యాయస్థానానికి సమర్పించింది.

సదరు అక్రమ సంబంధాల వివరాల డైరీని అతడు భద్రంగా తన ఇంటిలోని ఓ ట్రంకు పెట్టెలో దాచుకున్నాడని.. ఈ డైరిని అనుకోకుండా తన కంట పడిందని, దాంతోనే తాను ధైర్యం చేసిన న్యాయస్థానంలో సమర్పిస్తున్నానని చెప్పింది. 140 మందితో తన తండ్రి వెలగబెడుతున్న రాచకార్యంపై ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరవిభాగానికి చెందిన కానిస్టేబుల్ కావడంతో ఏదో ఒక కేసులో సాక్షులుగానో, లేక నిందితులుగానో వున్న మహిళలను, లేని పక్షంలో నిందితుల భార్యలను బెదిరించి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వుండవచ్చని కూడా యువతి అరోపించింది. ఇక ఇతగాడి వివాహేతర సంబందాల జాబితాలో యూపీకి చెందిన ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles