newly married woman gang-raped in gujarat

19 year old married woman gang raped in surat

rape, gangrape, rape, gangrape, Surat, gujarat, pune-mumbai road, 19 yr old woman, newly married women gangraped, Varachha police station, molestation, sexual harrasment, sexual assult, crime

A 19-year-old married woman was gang-raped by three men in a residential society at Puna Bombay Market Road

కొత్తగా పెళ్లైన వధువు భర్త డ్యూటీకి వెళ్లగానే...

Posted: 07/17/2016 07:41 AM IST
19 year old married woman gang raped in surat

గుజరాత్ లో కామాంధులు రెచ్చిపోయారు. నూతనంగా వివాహం చేసుకుని తమ కాలనీలోకి వచ్చిన వధూవరులకు అండగా నిలవాల్సిన కాలనీవాసులు కామమృగాళ్లుగా మారారు. భర్త లేని సమయాన్ని అదునుగా చూసుకొని ముగ్గురు దుర్మార్గులు పందోమ్మిదేళ్ల వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పూనా ముంబయి రోడ్డులోని మార్కెట్ సమీపంలోగల రెసిడెన్షియల్ సొసైటీలో చోటుచేసుకుంది. దీంతో బాధితులు వడోదర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన ప్రకారం టెక్స్ టైల్స్ కంపెనీలో బాధితురాలి భర్త నైట్ షిప్టులో పనికి వెళ్లాడు. అదే సమయంలో ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన ఇంటిపక్కనే ఉన్న వ్యక్తి తలుపుకొట్టాడు. ఇంటి ముందు రూమ్ లో ఆమె సోదరుడు నిద్రస్తుండటంతో అతడు లేచి డోర్ తీశాడు. వెంటనే ఓ వ్యక్తి అతడిని రూమ్ పడేసి తాళం వేశాడు. అనంతరం లోపలికి వెళ్లి నిద్రిస్తున్న వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బయటకు చెబితే తన సోదరుడిని చంపేస్తామని బెదిరించి వరుసగా ముగ్గురు లైంగిక దాడి చేశారు. ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  Surat  gujarat  pune-mumbai road  19 yr old woman  crime  

Other Articles