అత్యాచారంపై ఆ యువనేత అబద్ధం ఎందుకు చెప్పింది? | German politician Selin Goren lied on sex assault

German politician selin goren lied on sex assault

Selin Goren rape, Selin Goren muslims rape, Selin Goren hot, Selin Goren video, Selin Goren russia young leader

German politician Selin Goren lied on sex assault. She was raped by arabs only.

అత్యాచారంపై ఆ యువనేత అబద్ధం ఎందుకు చెప్పింది?

Posted: 07/06/2016 05:53 PM IST
German politician selin goren lied on sex assault

తనపై జరిగిన గ్యాంగ్ రేప్ లో సొంత దేశస్థులే ఉన్నారని అబద్ధం ఆడిన ఓ యువ మహిళా నేత వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జర్మనీలో వలస బాధితుల కోసం పోరాటం చేస్తున్న సెలిన్ గోరెన్ (25) గత జనవరిలో నిజంగానే అత్యాచారానికి గురయ్యారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆమె కొందరి చేతిలో కిరాతకంగా సామూహిక అత్యాచారానికి గురైంది. దారుణ అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఆమె జర్మన్లే తనను రేప్ చేశారని ఫిర్యాదు చేసింది.

అయితే ఏ వలసదారుల కోసమైతే ఎడతెరిపి కుండా పోరాటం చేస్తున్నారో... ఆమె వారి చేతిలోనే దారుణంగా అత్యాచారానికి గురైందట. అర్థరాత్రి నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను లాక్కెళ్లిన దుండగులు, ఆమెను దారుణంగా బలాత్కరించారు. ఆ సమయంలో వారు అరబిక్, పార్సీ భాషలను మాట్లాడినట్టు ఆమె అప్పుడే గుర్తించారు. అయినప్పటికీ ఆమె తప్పుడు ఫిర్యాదు చేయడం విశేషం. దీనికి కారణం లేకపోలేదు.

ఆ సమయంలో వలసదారులు వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మహిళలు, యువతులపై వలసదారులు మృగాల్లా విరుచుకుపడి దొరికినవారిపై దొరికినట్లు కామవాంఛ తీర్చుకున్నారు. నడిరోడ్డుపైనే జరిగిన ఈ దారుణాలపై అప్పట్లో అన్ని దేశాల మీడియాల్లో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. ఆ వ్యతిరేకతను తగ్గించేందుకే తాను అబద్ధం చెప్పినట్లు ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి రావటంతో ఆమె ఇంకా వలసవాదుల తరపున పోరాటం చేయటం అవసరామా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : German politician  left-wing  Selin Goren  Rape  Arabs  

Other Articles