హాలీవుడ్ స్టార్స్ తో సుఖం కావాలనుకున్నాడు... తీరిందా? | businessman sued on escort agency for having sex with celebrities

Chinese man sued on escort agency for having sex with celebrities

Chinese businessman sued an Australian Royal Court Escorts agency, Chinese businessman wants sex with celebrities

An Australian escort agency is being sued by a Chinese businessman after he was scammed into paying $3.7 million, in the hopes of having sex with celebrities.

హాలీవుడ్ స్టార్స్ తో సుఖం కోరుకున్నాడు... ** తీరింది

Posted: 07/06/2016 11:28 AM IST
Chinese man sued on escort agency for having sex with celebrities

డబ్బుంది కదా ఏమన్నా చేసేయొచ్చని అనుకున్న ఆ ధనవంతుడికి పెద్ద దెబ్బ పడింది. కామంతో ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్లతోనే పక్క ఎక్కేదామనుకున్న అతని కోరికను క్యాష్ చేసుకుని భారీగా హ్యాండిచ్చింది ఓ కంపెనీ. దీంతో నా సుఖానికి దెబ్బ పడిందంటూ ఏకంగా కోర్టుకెక్కాడు.

చైనా కు చెందిన క్సూ యూ అనే ధనవంతుడికి హాలీవుడ్ తారలతో స్వరసుఖాలు అనుభవించాలనే కోరిక. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఎస్కార్ట్ కంపెనీని సంప్రదించి ఏకంగా 3.74 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు(మన కరెన్సీలో అక్షరాల 17 కోట్లు) ముట్టజెప్పాడు. ఈ జాబితాలో హాలీవుడ్ స్టార్లు ట్రాన్స్ ఫార్మర్స్ భామ మెగాన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్ మోడల్ కాండిస్ స్వానేపోయిల్, ఇండిపెండెన్స్ డే నటి యాంగ్ యింగ్ తదితరులు ఉన్నారు.

వాళ్లంతా చైనా వస్తారని ఎంతగానో ఎదురుచూసినా.. వాళ్లెవరూ రాలేదు. దాంతో ఆ ఎస్కార్ట్ కంపెనీ మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. తనను ఆ సిడ్నీ కంపెనీ మోసం చేసిందనే, అందుకే కేసు పెడుతున్నానని సదరు వ్యాపారవేత్త చెబుతున్నాడు. ఇందులో దరిద్ర్యం ఏంటంటే... మెగాన్ ఫాక్స్, కాండిస్ స్వానేపోయిల్ లు గర్భవతులు. ఈ మధ్యే తమ భర్తలతో కెమెరా కంటికి కూడా చిక్కారు. మరీ ఆ విషయం తెలీకుండానే ఇతగాడు ఆ పని కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles