Girl shocks the internet when she does THIS to her friend

Stunning beach babes do squats on the beach together

Bikini clad girl, squat, shoulders, Bikini video girl, Sexy, Exercise, Bikini squats, Bikini, Clad, Woman, Performs, Squats, Friend, Shoulders, viral video, trending video

A bikini-clad woman performing squats while lifting another bikini-clad friend has gone viral.

ITEMVIDEOS: అందమైన బికినీ బామలు అరుదైన ఫీట్లు అదుర్స్..

Posted: 07/01/2016 09:28 AM IST
Stunning beach babes do squats on the beach together

అదో బీచ్.. అది చూడగానే మనస్సుకు అహ్లాదం కలుగుతుంది. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాంటి చోట బికిని బామాలు కనిపిస్తే.. వారిని తదేకంగా చూడనిదే యువకుల మనస్సు నిలవదు. ఇక వారు అందమైన బామలైతే.. అబ్బో ఉదయాన్నే ఎవరి ముఖం చేశాం.. లేక వచ్చే దారిలో ఏ నక్క తోకో తోక్కామనుకుంటా అనుకుంటారు. అందమైన బికినీ బామలు బీచ్ లో అరుదైన ఫీట్లు చేస్తే.. వాటిని కెమెరాలలో బందించక ఊరుకుంటామా..? అచ్చంగా అలానే జరిగింది.

కదలని 40 కేజీల బరువును మోయడమే కష్టం. అలాంటిది కదిలే మనిషిని ఎత్తుకుని మోయడం మామూలు మనుషులకు కష్టమైన పనే. బరువులు ఎత్తుతూ నిరంతరం సాధన చేసే వారు మాత్రమే ఇలాంటి విన్యాసాలు చేయగలరు. భారీ కసరత్తులు చేసే వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అయితే ఇక్కడ ఇద్దరు అందమైన అక్కాచెలెళ్లు బీచ్ కు వచ్చారు. బికీనీల్లోకి మారిపోయారు. అరుదైన ఫీట్లు చేశారు. ఓ యువతి ఈ ఫీట్ ఈజీగా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

భుజంపై బరువుతో బీచ్ లో ఆమె చేసిన కసరత్తులు చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. బికినీ భామ తన సోదరిని భుజాలపైకి ఎత్తుకుని పుస్కీలు తీసింది. ఏ మాత్రం అలుపులేకుండా ఈ కసరత్తులు చేసింది. ఆగకుండా 12 సార్లు పుస్కీలు తీసి ఔరా అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అయితే వీళ్లు ఎక్కడి వారు, ఎక్కడ ఈ విన్యాసం చేశారనే వివరాలు వీడియోలో లేవు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bikini clad girl  squat  shoulders  viral video  trending video  

Other Articles