Sensex down 748 points as leads show Britain votes for Brexit

Sensex opens 940 points down

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

The Sensex after moving in a tight range initially, tended to look up in step with a firm global trend and recaptured the 27,000-mark to hit a high of 27,060.98.

‘బ్రెగ్జిట్’ ప్రభావం.. భారీగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్లు..

Posted: 06/24/2016 09:21 AM IST
Sensex opens 940 points down

బ్రిగ్జిట్ ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన రెఫరెండంలో దేశంలో ఉన్న 1.2 మిలియన్ల భారత సంతతి ఓటర్లలో అధిక శాతం బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్లు వార్తలు వెలువడుతుండటంతో.. వాటి ప్రభావం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. స్వేచ్ఛా, స్వతంత్రం కొరుకుంటున్న బ్రిటెన్ వాసుల నిర్ణయంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. అన్ని సూచీలు నిలువునా కుప్పకూలాయి.

ఈ ఉదయం మార్కెట్ ప్రీ-ఓపెన్ సెషన్ లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 634 పాయింట్లు పడిపోయింది. ఓపెన్ సెషన్ లో 940 పాయింట్ల వరకు పతనమైంది. ప్రస్తుతం 800-700 పాయింట్ల మధ్య ఊగిసలాడుతోంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 280 పాయింట్లు పైగా నష్టపోయింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న వార్తలతో స్టాక్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. అన్ని సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 89 పైసలు పడిపోయింది. డాలర్ తో రూపాయి విలువ 68.17గా ఉంది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా 8 శాతం పతనమైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles