హైటెక్ వ్యభిచారంలో సిమ్రాన్ అరెస్ట్!! | hitech prostitution busted in kondapur

Hitech prostitution busted in kondapur

Hi-tech prostitution racket busted in Hyderabad, kondapur online sex rocket, కొండాపూర్ లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్, సెక్స్ రాకెట్ కొండాపూర్ లో, భాగ్యనగరంలో హైటెక్ వ్యభిచారం, సెక్స్ రాకెట్, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, తాజా వార్తలు, hyderabad sex rocket, online sec rocket in hyderabad, latest news,, telangana news, taajavarthalu

Hi-tech prostitution racket busted in city. model simram begum arrested. hitech prostitution busted in kondapur.

హైటెక్ వ్యభిచారంలో సిమ్రాన్ అరెస్ట్!!

Posted: 06/21/2016 11:43 AM IST
Hitech prostitution busted in kondapur

ఇప్పుడున్న జమానాలో టెక్నాలజీని ఎవరూ వదులుకోవట్లేదు. ఆఖరికి సెక్స్ రాకెట్ దందా కూడా సోషల్ మీడియాను విరివిరిగా వినియోగించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఓ హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఫేస్ బుక్ వాట్సాప్ వినియోగించి ఈ దందాను నిర్వహిస్తున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద సెలబ్రిటీల హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొండాపూర్ లోని శ్రీరాంనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ మోడల్ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. ముందుగా ఇంటర్నెట్ ద్వారా అందమైన అమ్మాయిలను ఎంపిక చేసి వారికి మాయమాటలు చెబుతుంది. ఆపై వారిని వ్యభిచార ఊబిలోకి దింపి డబ్బు దండుకుంటుంది. అపార్ట్ మెంట్ కి అమ్మాయిల తాకిడి ఎక్కువగా ఉండటంతో
అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా, విషయం వెలుగులోకి వచ్చింది.

నిర్వహకురాలు సిమ్రాన్ బేగం(32) గతంలో ముంబైలో మోడల్ గా పనిచేసింది. అక్కడ వ్యభిచారం చేస్తూ ఆమె పలుమార్లు పట్టుబడిందట. దీంతో హైదరాబాద్ కు దుకాణం మార్చి ఇలా వేశ్యా గృహన్ని నడిపిస్తోందని పోలీసులు తెలిపారు. పలువురు సీరియల్, టీవీ ఆర్టిస్ట్ లు ఆమె దగ్గర రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hi-tech prostitution  online sexrocket  kondapur  

Other Articles