Indian husband brutally beats his cheating wife and her liover in front of vilagers

Man beating his wife and her lover

husband, wife, beat, cheating wife, wife lover, villagers, illegal affair, bihar, crime

footage believed to be from in Eastern India, shows a man beating hitting his wife with a large stick as she tries to move around the pole she is tied to, to get away from the blows

ITEMVIDEOS: భార్య, అతని ప్రేమికుడిని చితకబాదిన భర్త.. ఎందుకు.?

Posted: 06/15/2016 10:48 AM IST
Man beating his wife and her lover

ఓ యువకుడు తన భార్యను గ్రామస్థులందరి సమక్షంలో చెతులు కాళ్లు తన ఇంటి వరండాలోని స్థంబానికి కట్టేసి మరీ దారుణంగా కోడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అంతేకాదు అమె పక్కన మరో  యువకుడ్ని కూడా అలాగే కట్టేసి అతడ్ని కూడా దారుణంగా కొడుతున్నాడు. వాళ్లు దెబ్బలకు తాళలేక అమ్మా, అబ్బా అంటూ అంగలారుస్తూ తమ భాధను వెళ్లగక్కుతున్నా ఆ యువకుడి వారిని కిరాతకంగా కొడుతూన వున్నాడు. గ్రామస్థులు అందరూ చూస్తున్నారు. కానీ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

వాళ్లను చేతులు, కాళ్లు కట్టేసి దారుణంగా ఎందుకు కోడుతున్నావని అడిగిన పాపన ఎవ్వరూ పోలేదు. ఎందుకంటారు..? అసలేం జరిగిందంటారు..? ఇంతకీ వారి మధ్య సంబంధాలేంటి..? ఈ ప్రశ్నలు మీ మదిలో తిరుగుతున్నాయని తెలుసు. విషయానికి వస్తే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య. తన భర్త ఇంట్లో లేని సమయంలో ఏకంగా తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అంతేకాదు తన ప్రియుడితో శృంగారంలో పాల్గొంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. తన భార్యను చూడకూడని స్థితిలో చూశాడు.

భార్యను, ఆమె ప్రియుడ్ని పట్టుకుని ఇంట్లోనే వరండాలో రెండు స్తంభాలకు వేర్వేరుగా తాడుతో కట్టేశాడు. అతను కట్టె, తాడు తీసుకుని ఇద్దరిని చితకబాదాడు. పిల్లలు, చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే అతను ఆవేశంతో పలుమార్లు కొట్టాడు.  దెబ్బల నుంచి తప్పించుకునేందుకు స్తంభం చుట్టు తిరిగినా అతను వెంటబడి కొట్టాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు కచ్చితంగా తెలియవు. అయితే బిహార్ రాష్ట్రంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె చీర కట్టుకుని భారత సంప్రదాయ దుస్తుల్లో ఉండగా, ఆమె ప్రియుడు ఫ్యాంట్, టీ షర్ట్ ధరించి ఉన్నాడు.

ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇదో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది బాధిత భర్తకు మద్దతు తెలపగా, మరికొందరు గృహహింస కింద అతణ్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబం పరువు కోసమే భర్త.. తన భార్య, ఆమె ప్రియుడ్ని కొట్టాడని, దీన్ని గృహహింసగా పరిగణించరాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అతని హింసాత్మక చర్యలను ఎలా సమర్థిస్తారంటూ మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికోందరు మాత్రం భార్యపిల్లల కోసం రాత్రింబవళ్లు భర్తలు కష్టపడుతుంటారు. కానీ కొందరు భార్యలు మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని ఎలా సమర్థిస్తామని కామెంట్ చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  wife  beat  cheating wife  wife lover  villagers  illegal affair  bihar  crime  

Other Articles