అక్కడి లేడీ యాంకర్లకు బట్టలు ఉండవు | Albania TV channel's bra less newsreaders gives us news

Albania tv channel s bra less newsreaders gives us news

Albania TV newsreader, fire TV, topless news anchor, Albania topless anchor, అల్బేనియా టాప్ లెస్ యాంకర్, టాప్ లెస్ యాంకర్లు, బట్టలు లేకుండా వార్తలు, నగ్న సత్యాల కోసం టాప్ లెస్, తాజా వార్తలు, ఐటెం వార్తలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, సినిమా వార్తలు, క్రీడలు, హాట్ యాంకర్, latest news, telugu news

Albania TV newsreader gives us the naked truth. The presenters on Albanian TV station Fire TV host the news bra-less, with only waistcoats and blazers covering their breasts. Albanian news reader Greta Hoxha makes some headlines of her own, by presenting her bulletin bra-less with only a nude coloured blazer protecting her modesty.

ITEMVIDEOS:అక్కడ లేడీ యాంకర్లకు బట్టలు ఉండవు

Posted: 06/08/2016 05:34 PM IST
Albania tv channel s bra less newsreaders gives us news

పెరుగుతున్న పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలవాలంటే వైవిధ్యం అనేది కంపల్సరీగా మారుతోంది. ఏ రంగంలోనైనా కాస్త డిఫరెంట్ ప్రయోగాలు చేసి, అవుట్ అదిరిపోయలా ఇస్తే చాలూ ఆటోమేటిక్ అది అభివృద్ది చెంది ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈ కోవలోనిదే చానెళ్ల మధ్య పోటీ. ఇప్పటికే రియాల్టీ షోల పేరుతో టీఆర్పీలు దండిగా పెంచేసుకుంటున్నాయి టీవీ చానెళ్లు. దీనికి న్యూస్ ఛానెళ్లు కూడా మినహాయింపు ఏం కాదు. 24/7 కేవలం వార్తలతో ఊదరగొట్టే వీటి రేటింగ్ లు పెంచడం మరి ఎలా? అందుకే మన న్యూస్ చానెళ్లు అందమైన యాంకర్లను వాడేసుకుంటున్నాయి. ఆ ప్రయత్నంలోనే ఎక్కడా కట్టుబాటు తప్పకుండా చూసుకుంటున్నాయి. కానీ, దీనికి కూడా సంతప్తి చెందని ఓ టీవీ ఛానెల్ వీక్షకుడికి మరింత బూస్ట్ ఇచ్చేందుకు ఓ బోల్డ్ నిర్ణయం తీసుకుంది.
     
అల్బేనియా దేశానికి చెందిన ప్రముఖ టీవీ చానెల్ ఫైర్ ఇప్పుడు టాప్ లెస్ యాంకర్లతో వార్తలు చదివిస్తోంది. అక్కడ చానెళ్ల మధ్య బాగా పోటీ ఉండటంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందట. అయితే మీరనుకుంటూ పైన మొత్తం లేకుండా కాదు సుమీ! కేవలం బ్రా, టాప్ లేకుండా పైన ఓ కోటుగానీ, లేక బ్లేజర్ గానీ వేసి చదివిస్తారంట. అది ఎలా ఉంటుందంటే.. చర్మం కలర్ లో కలిసిపోయి, అసలు వేసుకోనట్లే ఉంటుందట. ఇలా చేయటం మూలంగా ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా తదేకంగా అదే చానెల్ ను చూస్తు ఉంటారన్నది వారి ఉపాయం. పైగా ఆ బులిటెన్ కు నేక్ డ్ ట్రూత్ అనే కాప్షన్ కూడా తగిలించేసింది. అంటే నగ్న స్యతాలను అంతే నగ్నంగా చూపించే ప్రయత్నమన్న మాట.  



మరి ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందా అంటే అవుననే చెబుతున్నాయని రిపోర్ట్ లు. హాట్ గా ప్రసారం చేసే ఆ బులిటెన్లకు టీఆర్పీ రేటింగ్ ఎక్కువ రావటంతోపాటు, యూత్ కూడా ఆ యాంకర్లకు సపోర్ట్ చేస్తూ ఓటు వేస్తున్నారంట. అయితే ఇలాంటి దాంట్లో తప్పేం లేదంటోంది టాప్‌లెస్‌ యాంకర్ హోగ్జాగ్. ప్రత్యేక బులిటెన్ల ద్వారా వారానికి సుమారు 2 లక్షల 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవటంతోపాటు బాగా పాపులారిటీ సంపాదించేసింది ఈ వయ్యారి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Albania TV newsreader  fire TV  topless news anchor  Albania topless anchor  

Other Articles