అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు… సామాన్యులతో కలిసిపోవడం అంటే ఇష్టం. ఆయన రూటే సపరేటు. ప్రస్తుతం హవాయిలో పర్యటిస్తున్న ఆయన నిన్న రాత్రి హఠాత్తుగా ఓ రోడ్ సైడ్ రెస్టారెంట్ లోకి వెళ్లారు. హవాయి ఫేమస్ ఫుడ్ బన్ చాను ఆర్డరిచ్చారు. బన్ చా తింటూ…. హనోయ్ బీర్ సిప్ చేస్తూ… కబుర్లలో మునిగిపోయారు. ఒబామాతో పాటు ఫేమస్ ఫుడ్ క్రిటిక్ ఆంటోనీ బోర్డియన్ కూడా ఉన్నారు.
అగ్రరాజ్యం అధినేత అలా తమ రెస్టారెంట్ కు రావడాన్ని నమ్మలేకపోతున్నానంటోంది ఆ షాపు యజమానురాలు యన్ గ్యూన్ తీన్ లీన్. కల్లో కూడా ఊహించని విషయం ఇది అన్నారు. రెస్టారెంట్ బయట పెద్ద ఎత్తున మీడియా ఉంటే… ఏమో అనుకున్నానని.. వచ్చేది ఫేమస్ పర్సన్ అని అస్సలు తెలీదని చెప్పారు. అంతటి పెద్ద మనిషితో ఫొటో దిగలేకపోయానని బాధపడ్డారు లీన్.
ఒబామా రెస్టారెంట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు బోర్డియన్. ఒబామా రాకతో స్థానికంగా ఉన్న రెస్టారెంట్లను… షాపులను క్లోజ్ చేయించారు అమెరికా భద్రతా అధికారులు. మరోవైపు రెస్టారెంట్ బయట వేచి ఉన్న జనానికి అభివాదం చేస్తూ … నవ్వుతూ వారిని పలకరించారు.
Low plastic stool, cheap but delicious noodles, cold Hanoi beer. pic.twitter.com/KgC3VIEPQr
— Anthony Bourdain (@Bourdain) 23 May 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more