ISRO successfully test launches Indias first ever indigenous space shuttle

Isro successfully test launches indias first ever indigenous space shuttle

ISRO, ISRO test, The Indian Space Research Organization, Reusable Launch Vehicle, ఇస్రొ

The Indian Space Research Organization (ISRO) successfully test launched the first 'Made in India' space shuttle — called the Reusable Launch Vehicle (RLV) — early on Monday morning from Sriharikota in Andhra Pradesh.

సౌండ్ కన్నా వేగంగా..

Posted: 05/23/2016 09:23 AM IST
Isro successfully test launches indias first ever indigenous space shuttle

భారత చరిత్రలో మరోకీలక శుభదినం నేడు ఆవిష్కారం కానుంది. మరికొద్ది గంటల్లో దాని ప్రభావం ప్రపంచం మొత్తం వ్యాపించనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఉదయం ప్రయోగించిన పునర్వినియోగ రాకెట్ ఆర్‌ఎల్వీ-టీడీ ప్రయోగం విజయవంతమైంది. ధ్వని కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ 11 నిమిషాల్లోనే నేలను తాకింది. 70 కిలో మీటర్లు నింగిలోనికి వెళ్లిన రాకెట్ తిరిగి భూమికి చేరుకోనుంది.

నిన్న రాత్రి నుండి దీని కౌంట్ డౌన్ మొదలుకాగా.. విజయవంతంగా ప్రయోగం జరుగుతోంది. ఇప్పటికీ దేశీయ పరిజ్ఞానాన్ని అందించడంలో ఇస్రో విజయవంతం అవుతుందడగా.. మన చరితర పుటల్లో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించనుంది రాకెట్ ఆర్ఎల్వీటీడీ ప్రయోగం. బంగాళఖాతంలో ఏర్పాటుచేసిన వర్చువల్ రన్‌వేపై రాకెట్ దిగింది. దీంతో ఇస్రో అంతరిక్షకేంద్రంలో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో పూర్తి స్థాయి స్పేస్ షటిల్ రూపొందిస్తామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles