కూలిన ఈజిప్టు విమానం | Airbus confirms EgyptAir flight 804 'lost' over Mediterranean

Airbus confirms egyptair flight 804 lost over mediterranean

Egypt, EgyptAir flight 804 , flight, ఫ్టైట్, ఈజిప్టు

Airbus confirmed one of its passenger jets had been lost in the early hours of Thursday morning as a search for an EgyptAir flight carrying 66 passengers and crew from Paris to Cairo was underway in the eastern Mediterranean. “Airbus regrets to confirm that an A320 operated by Egyptair was lost at around 02.30 am (Egypt local time) today ... Our concerns go to all those affected,” the company said in a statement.

కూలిన ఈజిప్టు విమానం!

Posted: 05/19/2016 04:06 PM IST
Airbus confirms egyptair flight 804 lost over mediterranean

ఈజిప్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒక‌టి అదృశ్యం అయిన సంగ‌తి తెలిసిందే. 66మంది ప్రయాణికుల‌తో ప్యారిస్ నుంచి కైరోకు బ‌య‌లు దేరిన ఈ విమానం మ‌ధ్యద‌రా స‌ముద్రం ప‌రిస‌ర ప్రాంతంలోకి రాగానే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైంది. మధ్యధరా సముద్రంలో విమానం కూలిపోయి ఉండొచ్చని ఈజిప్ట్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది. విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చన్న సమాచారంతో సముద్ర పరిసర ప్రాంతాల్లో గ్రీకుమిలటరీ సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్ క్రాఫ్ట్‌లు, బోట్ల‌తో విమానం కోసం వెతికే ప‌నిలోప‌డ్డాయి. చివ‌రిగా స్థానిక కాల‌మాన ప్ర‌కారం ఉద‌యం 2:30 గంట‌ల‌కు విమానం నుంచి సంకేతాలు అందాయి. ల్యాండింగ్‌కు 160 మైళ్లు దూరంలో ఉండ‌గా విమానం అదృశ్య‌మైంద‌ని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Egypt  EgyptAir flight 804  flight  ఫ్టైట్  ఈజిప్టు  

Other Articles