Kim Kardashian promises to share naked selfies till she dies

Kim kardashian west promises nude selfies until she dies

kim kardashian, kim kardashian news, break the internet award, kim kardashian award, keeping up with the kardashians, nude selfies, social media, share. entertainment news

Kim Kardashian West has promised her followers that she will keep sharing nude selfies till the end of her life.

‘ప్రాణమున్నంత వరకు న్యూడ్ ఫోటోస్ షేర్ చేస్తా’..!

Posted: 05/17/2016 08:03 PM IST
Kim kardashian west promises nude selfies until she dies

సెల్ఫీ క్వీన్‌, హాలీవుడ్ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌ తన మనస్సులోని మాటను బహాటంగా బయటకు చెప్పేసింది, చూసేవాళ్లు, షేర్ చేసుకుని లైక్ చేసేవాళ్లు వుండాలే కానీ, తన అందాలను నిత్యం సెల్పీలుగా అరోబోస్తానంటుంది, అది కూడా తాను ప్రాణాలతో వున్నంత వరకు, ఈ మేరకు అమె తాజాగా అభిమానులకు చిలిపి వరాన్ని ప్రసాదించింది. తాను చనిపోయేవరకు 'న్యూడ్‌ సెల్ఫీలు' దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటానని తాజాగా హామీ ఇచ్చింది.

35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మను తాజాగా 'బ్రేక్‌ ద ఇంటర్నెట్‌ అవార్డు' వరించింది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ అవార్డును కిమ్‌ కర్దాషియన్‌కు ప్రదానం చేశారు. తన న్యూడ్ సెల్పీలతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నందుకు గానీ అమెకు ఈ అవార్డు వరించింది, ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన జీవితాంత నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది.

నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్టుచేసి.. కిమ్ పెద్ద దమారమే రేపింది. ఆమె చర్యను పలువురు తప్పుబట్టి ఏకంగా అమెతో మాటల యుద్దానికే తెరతీశారు. కొన్నాళ్ల తరువాత కిమ్ తో గోడవపడి తమ మర్యాదకు భంగం కలిగించుకోవడం ఎందుకనుకున్నారో ఏమో గాని మొత్తానికి అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టారు. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం కిమ్ దారిలో సాగుతూ.. తమ న్యూడ్‌ సెల్ఫీలను అభిమానులతో పంచుకోవడం ప్రారంభించారు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardashian  nude selfies  social media  share  

Other Articles