పట్టపగలు అందరూ చూస్తుండగా సెక్స్ | Horrified dad films naked couple having Romance behind student college

Horrified dad films naked couple having romance behind student college

Roamce in Public, England, ఇంగ్లాండ్, పబ్లిక్ లో రొమాన్స్

This randy couple were caught on camera having romance in broad daylight after stripping naked just yards from hundreds of students in a college. The romp was filmed by a shocked passerby who came across the outrageous pair on Monday.

ITEMVIDEOS: పట్టపగలు అందరూ చూస్తుండగా సెక్స్

Posted: 05/11/2016 12:40 PM IST
Horrified dad films naked couple having romance behind student college

చుట్టూ నలుగురు ఉన్నప్పుడు స్త్రీ, పురుషుడు పరస్పరం మాట్లాడుకోవాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది చుట్టూ జనాలు తిరుగుతుంటే ఏకంగా రాసలీలకు దిగితే పరిస్థితి ఏమిటి. అది ఇరువురు వివస్త్రలుగా మారితే చెప్పడానికి వీలుంటుందా. అవును ఇంగ్లాండ్‌లో ఓ జంట ఇలాగే చేసింది. సభ్యతను వదిలేసి తాము జనాల మధ్య ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. పక్కనే పాఠశాల కూడా ఉంది. అందులో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారన్న కనీస ఇంగీత జ్ఞానం విడిచిపెట్టింది. పట్టపగలే రోడ్డుపక్కనే కనీసం ఉండాల్సిన చాటు కూడా లేకుండానే సంభోగ కార్యకలాపాల్లో మునిగిపోయారు.

అందరినీ బిత్తరపోయేలా చేసిన ఈ ఘటన దక్షిణ యార్క్‌షైర్‌లో గల డోంకాస్టర్‌లో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న క్యాష్ అండ్ క్యారీ డిపోట్ వెనుక భాగంలో పక్కనే పాఠశాల ఉండగా.. వందల మంది విద్యార్థులు కళ్లొప్పగించి చూస్తుండగా వారు ప్రపంచాన్ని మరిచిపోయి ప్రవర్తించారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నీలిచిత్రాల్లో మాదిరిగా ప్రవర్తించారు. ఇది చూసిన కొందరు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టారు. దీంతో ఆ జంటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు వాళ్లు మనుషులా.. అలా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లను మనుషులనడం కంటే జంతువులనడమే మేలని అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles