Jobs in Ordinence factory

Jobs in ordinence factory

Jobs, Job News, Ordnance Factory, Khamaria, Jobs Notification, ఉద్యోగాలు, జాబ్స్

Ordnance Factory, Khamaria invited applications for recruitment to the post of D.B. Worker (SS), Machinist (SS), Examiner (SS), Electroplater (SS), Turner (SS), Electrician (SS), Millwright (SS), Boiler Attendant (SS), Fitter (general/Boiler/Electric/Instrument/Pipe/refrigeration and Mason. The candidates eligible for the post can apply through prescribed format Within 60 Days (06 July) from the date of advertisement.

JOBS: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 985 ఖాళీలు

Posted: 05/11/2016 08:00 AM IST
Jobs in ordinence factory

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా, జబల్‌పూర్‌లో 985 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియాలో ఖాళీలు:
బ్యాక్‌లాగ్ ఖాళీల సంఖ్య - 100
మిగిలిన ఖాళీలు - 756

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నలందాలో ఖాళీలు:
బ్యాక్‌లాగ్ ఖాళీలు - 45
మిగిలిన ఖాళీలు- 84

అర్హతలు: సెమీ స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు - పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
నోట్: డిగ్రీ/డిప్లొమా కలిగి ఉన్నా ఎన్‌ఏసీ లేదా ఎన్‌టీసీ సర్టిఫికెట్స్ ఉంటేనే అర్హులుగా ప్రకటిస్తారు.
వయస్సు: 18 - 32 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ. 50/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
చివరితేదీ: మే 28
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ప్రింట్ కాపీని పంపడానికి చివరితేదీ: జూన్ 4

చిరునామా : పోస్ట్ బాక్స్ నంబర్ - 2091, అడయార్ పోస్ట్ ఆఫీస్, చెన్నై
వెబ్‌సైట్: WWW.OFB.GOV.IN / WWW.ORDKHAM.ORG

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles