ఏపి టెన్త్ ఫలితాలు విడుదల | AP SSC Exam results out

Ap ssc exam results out

AP, SSC, SSC resluts, SSC Result out, Ganta Srinivas, టెన్త్ ఫలితాలు, ఏపి, పదో తరగతి ఫలితాలు

AP Minister Ganta Srinivas release SSC results this morning. This time also girls got top pass percent

ఏపి టెన్త్ ఫలితాలు విడుదల

Posted: 05/10/2016 11:41 AM IST
Ap ssc exam results out

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 94.5గా నమోదైంది. జిల్లా ఫలితాలలో అన్నింటికన్నా కడప జిల్లాలో 98.89 శాతం మంది పాసై మొదటిస్థానంలో నిలువగా, చిత్తూరు 90.11 శాతంలో చివరి స్థానంలో ఉంది. బాలురు 94.30 శాతం మంది పాసవ్వగా, బాలికలు 94.77 శాతం పాసయ్యారు.

ఉత్తీర్ణతలో వైఎస్ఆర్ జిల్లా (98.89) ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా (90.11) చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మూడు శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా జూన్ 16 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

www.bseap.org,

www.sakshieducation.com

www.vidyavision.com

www.vidyasamacharam.com

www.vidyatoday.in

www.indiaresults.com

www.goresults.net

తదితర వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.  ఏపీ ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలకు సంబంధించిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles