అన్నీ సగం సగం.. ఫోన్లు, టీవీలు కూడా | They slice all material

They slice all material

Slice, Cut into two parts, America, Court, అమెరికా, కోర్టు

In America, A court order to slice all material into two. Govt Staff slice all things like phones, tvs and even car also.

ITEMVIDEOS: అన్నీ సగం సగం.. ఫోన్లు, టీవీలు కూడా

Posted: 05/09/2016 12:56 PM IST
They slice all material

ఎక్కడైనా పంచుకోవాలి అంటే మీకు సగం మాకు సగం అని అంటుంటారు. చిన్నప్పుడు జామకాయ తెచ్చుకుంటే దాన్ని పంచుకకోవడానికి దానిని రెండుగా కట్ చేసే వాళ్లం.. ఇలా అందరికి కూడా చెరి సగం అనే కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన కోర్టు ఇచ్చిన తీర్పు ఇళ్లు గుల్ల చేసింది. బ్యాంకు పుణ్యమా అని అన్ని వస్తువులు నాశనమయ్యాయి. మొబైల్స్, టీవీలు చివరకు కారును కూడా సగం సగం చేయాల్సిందా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ముందుకు వెనక ఆలోచించని సిబ్బంది.. అన్నింటిని రెండుగా చీల్చి ఇద్దరికి పంచారు.

అమెరికాకు చెందిన ఓ జంట విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లింది. అయితే కోర్టు వారికి విడాకులు మంజూరు చేస్తూనే.. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును ఇద్దరికి సగం సగం కింద పంచాలని ఆదేశాలిచ్చారు. దాంతో ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువుల దగ్గరి నుండి పెద్ద పెద్ద కార్ల వరకు అన్నింటిని కోసి సగం సగం చేశారు. విలువైన ఫోన్లు, టీవీ, కుర్చీలు, టేబుల్స్, నిచ్చెన, బెడ్ ఆఖరుకు కారును కూడా సగం సగం చేసి ఇదోండి మీ సగం వాటా అన్నట్లు పంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Slice  Cut into two parts  America  Court  అమెరికా  కోర్టు  

Other Articles