భార్యను వేశ్యగా మారింది.. కస్టమర్ లవర్ అయ్యాడు | A Man is thought to have forced his wife Cagla into having Romance for money with men in Istanbul

A man is thought to have forced his wife cagla into having romance for money with men in istanbul

Money, Romance, Istanbu;, Cagla, కాగ్లా, ఇస్తాంబుల్

A Turkish man who prostituted his wife has been shot dead after she told her husband she'd fallen in love with one of her clients .Abdulkadir Turan, 26, is thought to have forced his wife Cagla into having romance with other men for money.

భార్య వేశ్యగా మారింది.. కస్టమర్ లవర్ అయ్యాడు

Posted: 05/09/2016 01:14 PM IST
A man is thought to have forced his wife cagla into having romance for money with men in istanbul

జన్మల జన్మల బంధానికి ప్రతిరూపం భార్యాభర్తల అనుబంధం. అలాంటి అనుబంధం కాస్తా.. వికృత రూపం దాల్చింది. భర్తలు భార్యలను ఆదాయం ఇచ్చే వస్తువులుగా వాడుకోవడం.. అక్కడక్కడ భార్యలు భర్తలను సెక్స్ టాయ్స్ గా వాడుకోవడం గురించి విన్నాం. కానీ ఇస్తాంబుల్ లో జరిగిన ఓ యదార్థ కథ మాత్రం చాలా వింతగా ఉంది. ఓ భర్త తాను కట్టుకున్న భార్యను వేరే వాళ్ల పక్కలో పడుకోబెట్టాడు. ఆమెను బలవంతంగా ఆమెను ఒప్పించి వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే అనుకొని ట్విస్ట్ చివరకు ఆ భర్త ప్రాణాలు తీసింది.

ఇస్తంబుల్ లో ఉంటున్న భార్య భర్తలు అబ్దుల్ తురాన్,, కాగ్లా. అబ్దుల్ తురాన్ తన భార్య అందాన్ని బయట బేరానికి పెట్టాడు. బలవంతంగా ఆమెను వేశ్యగా మార్చాడు. ఆమెను వేరే వాళ్లతో పడుకోబెట్టి వచ్చిన డబ్బులతో జల్సా చేశాడు. ఆమె దగ్గరికి కస్టమర్లను కూడా వాడే తీసుకువచ్చేవాడు. అయితే అలా వచ్చిన ఓ కస్టమర్ తో అమ్మడు ప్రేమలో పడింది. ఆ కస్టమర్ కూడా ఆమె అంటే చాలా ఇష్టపడ్డాడు. దాంతో ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారు. దీన్ని గమనించిన భర్త ఆ కస్టమర్ దగ్గరికి వెళ్లి తన భార్యను పంపించాలని, అలాగే డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే మాటామాట పెరిగి చివరకు ఆ కస్టమర్ భర్తను కాల్చిచంపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Money  Romance  Istanbu;  Cagla  కాగ్లా  ఇస్తాంబుల్  

Other Articles