mother-of 16 year old boy finds-out-he-has-a-30-year-old-girlfriend

30 yr old woman thrashed by her boy friends mother

drug using criminal, 16 year old boy, mother-of 16 year old, illegal affair, 30 yr old woman messing with a 15 yr old boy, mother thrashes son girl friend, world news

boy who apparently is a drug using criminal currently on probation, the 30 year old woman messing with a 15 year old boy, the mother who is attempting to defend her son's nonexistent honor.

16 ఏళ్ల పిల్లాడితో.. 30 ఏళ్ల మహిళ అక్రమసంబంధం..

Posted: 05/07/2016 07:11 PM IST
30 yr old woman thrashed by her boy friends mother

అమెరికాలో ఇద్దరు మహిళలు రోడ్డుపై తారసపడి పరస్పరం వాదనలు దిగి.. ఆ తరువాత ఏకంగా ఒకరిపై మరోకరు దాడులు తెగబడ్డారు. దీనిపై నెట్ జనులు ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ల గోడవేంటో అంటూ వీడియోను చూసిన వారికి ఓ మహిళ మరో మహిళను బండబూతులు తిడుతుంది. పెద్ద గొంతు వేసుకుని ఆ బూతు పురాణం అందుకున్న మహిళకు అన్యాయం జరిగిందేమో అనుకుంటే పోరబాటే. ఎందకంటారా.. అయితే వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం వుంది.

ఆ 30 ఏళ్ల మహిళ ఏకంగా ఓ 16 ఏళ్ల అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతన్ని తో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ విషయం ఆనోటా, ఈ నోటా చిరవాఖరున ఓ రోజు ఆ అబ్బాయి తల్లికి కూడా తెలిపింది. అమె కోసం ఎదురుచూస్తున్న తల్లికి ఓ రోజున రోడ్డుపై ఆమె ఎదురైంది. అంతే.. నా కొడుకుతో ఎందుకు తిరుగుతున్నావంటూ ఆమెపై విరుచుకుపడింది. తన కొడుకు ప్రియురాలిని కిందపడేసి చితకబాదింది. మళ్లీ నా కొడుకు జోలికి వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించింది. విదేశాల్లో చోటుచేసుకున్న ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles