ఇటలీనే దొంగలుపడ్డారని చెప్పింది: మోదీ | Modi on agusta scam

Modi on agusta scam

Prime Minister Narendra Modi waded into the raging AgustaWestland corruption row on Friday, appearing to attack Congress chief Sonia Gandhi and demanding punishment for those who received bribes from middlemen in the deal.

ఇటలీనే దొంగలుపడ్డారని చెప్పింది: మోదీ

Posted: 05/07/2016 07:49 AM IST
Modi on agusta scam

దొంగతనం జరిగినప్పుడు దొంగకు శిక్ష పడాలా? వద్దా? అని ప్రధాని నరేంద్ర మోడీ నిలదీశారు. అగస్టా వ్యవహారంపై తొలిసారిగా ప్రధా ని స్పందించారు. ఓ భారీ వివాదాస్పద ఒప్పందం దేశంలో దొంగలు పడ్డ రీతిలో జరిగిందని ఇందులో నేరస్తులుగా తేలిన వారిని , ఎంతటి పెద్ద వారు అయినా వదిలేది లేదని ప్రధాని హెచ్చరించారు. తమిళనాడుల- కర్నాటక సరిహద్దులలో శుక్రవారం జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని ప్రసంగించా రు. కాంగ్రెస్ పేరును ప్రస్తావించకుండా అగస్టా వ్యవహారంలో ఆ పార్టీపై , పార్టీ నాయకురాలు సోనియా గాంధీపై విమర్శలు తీవ్రతరం చేశారు. ‘ ఇట లీ న్యాయస్థానం భారతదేశంలోని గత ప్రభుత్వంలోని కొందరు డబ్బు తి న్నారని చెప్పింది. వారు చెప్పిందని, ఇక్కడ కూడా వెల్లడయిందని అన్నారు.

దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు గొడ వ చేస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీ బంధువులలో ఎవరై నా ఇటలీలో ఉంటారా? మా బంధువులు ఎవరైనా ఇటలీలో ఉన్నారా? ఇప్పటికైతే నేను ఇటలీ చూడలేదు. ఇటలీకి వెళ్లలేదు. , ఇటలీలో ఎవరిని కలవ లేదు. అయితే ఇటలియన్లు మిమ్మల్ని తప్పు చేశారని నిందిస్తే అక్కడితో ఏ సంబంధం లేని నేనేం చేసేది? మమ్మల్ని దీని గురించి తిట్టిపోసుకోవడం ఎందుకు ’ అని మోడీ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ల వ్యవహారం ఓ దొంగ తనంగా మారిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles