Vijay Mallya skips ED for third time, seeks time till May

Vijay mallya is not appearing before court today has sought a new date in the end of may

vijay mallya, vijay mallya ed, vijay mallya bank loans, vijay mallya ed notice, vijay mallya news, mallya ed notice, mallya bank loans,

The agency had issued fresh summons last week to Mallya asking him to appear on April 9 after he sought two extensions from the earlier dates of March 18 and April 2 citing official reasons.

మళ్లీ గడువు కావాలంటూ కోరిన విజయ్ మల్యా..

Posted: 04/09/2016 03:59 PM IST
Vijay mallya is not appearing before court today has sought a new date in the end of may

మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్  ముందు హాజరు కావడానికి గడువుల మీద గడువు కోరుతూ వస్తున్న విజయ్ మల్యా మళ్లీ మరింత సమయం కావాలంటూ ఈడీని కోరారు. ఈడీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఆయన ఇవాళ హాజరుకాలేనని, మే  నెలాఖరులో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఈడీకి సమాచారం అందించారు. 'రుణ ఎగవేతకు సంబంధించి సర్వెన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయని వాటి సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
 
ఈ ప్రయత్నాలు చేపడుతున్న నేపథ్యంలో తనకు మరింత గడువు కావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.900కోట్లు రుణానికి సంబంధించి లోన్‌ ఫ్రాడ్ కేసులో మాల్యా పాత్రను ఈడీ విచారిస్తోంది. అయితే మనీ లాండరింగ్ కేసులో నిందితుడు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుందని, తనపై మోపిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని అంటున్నారు ఈడీ అధికారులు. మరి మాల్యా అభ్యర్ధనను ఈడీ అంగీకరిస్తుందా చూడాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  not appearing  Court today  new date  May  

Other Articles