Police raid 'massage parlour' in Ameerpet

Police raids massage parlour arresr 4 persons and organiser

prostitution in Ameerpet, massage parlour raided in Ameerpet, prostitutes arrested, massage parlour, police raids, ameerpet police limits, customers, Massage Center, prostitution, ameer pet, police raids, crime news

The police raided a massage parlour in Ameerpet on Saturday and arrested its owner and three working girls along with four customers.

పైన బోర్డులోనేమో పార్లర్.. లోన చూస్తే వరస్ట్ కల్చర్..

Posted: 04/02/2016 01:49 PM IST
Police raids massage parlour arresr 4 persons and organiser

బతకడానికి అనేక వృత్తులున్నా.. కొందరు మాత్రం కావాలని తప్పుడు మార్గాన్నే ఎంచుకుని రాత్రికి రాత్రే ధనవంతులం కావాలన్ని ఆశపడుతుంటారు. అయితే ఇందుకోసం వారు పెట్టుబడి పెట్టేది నామమాత్రం అయితే.. ఆర్జించేది మాత్రం అంతులేనిది. ఇలాంటి అక్రమ మార్గాన్నే ఎంచుకున్న ఓ ప్రభుద్దుడు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు. అతని ఏలా చెప్పి తీసుకోచ్చాడో తెలియదు కానీ, అతని మూలంగా మరో ముగ్గురు యువతులు కూడా అరదండాలు వేసుకున్నారు. అంతా తెలిసే అక్కడి వచ్చిన నలుగరు యువకులను కూడా పోలీసుల తమ అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందీ అంటే.. హైదరాబాద్ నట్టనడిబోడ్డున అమీర్ పేట్ లో ఈ ప్రబుద్దుడు పట్టపగలు వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పైకి మసాజ్ సెంటర్ అంటూ బోర్డు పెట్టి లోపల మాత్రం తాను తీసుకోచ్చిన అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. అమీర్ పేటలో మసాజ్ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వెస్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే అమీర్ పేట్ పోలీసులకు సమాచాం అందించడంతో హుటాహుటిన పార్లర్ పై పోలీసులు దాడుల చేశారు.

పోలీసులు దాడులు జరిపే సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు యువతులతో పాటు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి.. ముగ్గురు యువతులతో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పార్లర్ నిర్వాహకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Massage Center  prostitution  ameer pet  police raids  crime news  

Other Articles