Jobs in Bank of baroda

Jobs in bank of baroda

bank Of baroda, Jobs, Job News, Job notifications, Jobs

Bank of baroda inviting applications for specialist officers posts. Bank Of Baroda has 250 vaccancies.

JOBS: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 ఉద్యోగాలు

Posted: 04/02/2016 06:57 AM IST
Jobs in bank of baroda

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్కేల్ 2 మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ (ఎమ్‌ఎమ్‌జీ) మొత్తం పోస్టులు-185
స్కేల్ 3 మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ (ఎమ్‌ఎమ్‌జీ) మొత్తం పోస్టులు-65
ఫైనాన్స్/క్రెడిట్ - 50 పోస్టులు (స్కేల్ 3 ఎమ్‌ఎమ్‌జీ)
ఫైనాన్స్/క్రెడిట్ - 95 పోస్టులు(స్కేల్ 2 ఎమ్‌ఎమ్‌జీ)
అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఫుల్‌టైమ్ ఎంబీఏ (ఫైనాన్స్)/పీజీడీబీఎమ్‌లోఉత్తీర్ణత. ఏదైనా పెద్ద బ్యాంక్‌లో ఫైనాన్స్/క్రెడిట్‌కు సంబంధించిన క్రెడిట్ ప్రాసెసింగ్/క్రెడిట్ అప్రైసల్, బ్యాంక్ రుణాలు మంజూరు పర్యవేక్షణలో నాలుగేండ్ల అనుభవం ఉండాలి.

ఐటీ విభాగం (స్కేల్ 3 ఎమ్‌ఎమ్‌జీ): సాఫ్ట్‌వేర్ టెస్టింగ్- 2 పోస్టులు, డాటాబేస్ మేనేజ్‌మెంట్ - 2 పోస్టులు
ఐటీ స్పెషలిస్ట్ -25 పోస్టులు, సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్- 10 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణత. DOEACC నుంచి బీ లెవల్ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత డిగ్రీ,డిప్లొమా, సర్టిఫికెట్ ఇన్ నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డాటాబేస్, ఐటీ సెక్యూరిటీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఐటీ స్పెషలిస్ట్‌లో నాలుగేండ్ల అనుభవం ఉండాలి.

ప్లానింగ్ - 6 పోస్టులు
అర్హతలు: ఫుల్‌టైమ్ రెండేండ్ల ఎంఏ(ఎకానమిక్స్), ఎమ్మెస్సీ( స్టాటిస్టిక్స్), ఎంకాం(బ్యాంకింగ్), ఎంఏ/ఎమ్మెస్సీ (ఆపరేషన్ రిసెర్చ్), ఎంబీఏ (ఫైనాన్స్)లోఉత్తీర్ణత. ఏదైనా పెద్ద బ్యాంక్‌లో స్టాటిస్టికల్ అనాలిసిస్, ఫోర్‌క్యాస్టింగ్, డాటా అనాలిసిస్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి.

రిస్క్ మేనేజ్‌మెంట్ - 10 పోస్టులు
అర్హతలు: ఫుల్‌టైమ్ రెండేండ్ల పీజీ (రిస్క్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. ఏదైనా పెద్ద బ్యాంక్‌లో క్రెడిట్ రేటింగ్ మోడల్, స్కోర్ కార్డ్ డెవలప్‌మెంట్, క్రెడిట్ రిస్క్
మేనేజ్‌మెంట్, మార్కెట్ రిస్క్, ట్రెజరీ ఆపరేషన్స్‌లో నాలుగేండ్ల అనుభవం ఉండాలి.

హెచ్‌ఆర్‌ఎమ్- హెచ్‌ఆర్‌ఎమ్ స్పెషలిస్ట్-10 పోస్టులు, రిక్రూట్‌మెంట్ స్పెషలిస్ట్-2 పోస్టులు, హెచ్‌ఆర్ ఐటీ-6 పోస్టులు
అర్హతలు: ఫుల్‌టైమ్ రెండేండ్ల పీజీ ఎంబీఏ/పీజీడీఎమ్ (హెచ్‌ఆర్‌ఎమ్, పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్‌ఆర్‌డీ) లో ఉత్తీర్ణత. ఏదైనా బ్యాంక్/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లో హెచ్‌ఆర్‌ఎమ్, పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్‌ఆర్‌డీ ఆపరేషన్స్‌లో నాలుగేండ్ల అనుభవం ఉండాలి.

ఎకానమిస్ట్-4 పోస్టులు
అర్హతలు: ఫుల్‌టైమ్ రెండేండ్ల పీజీ ఎంఏ (ఎకానమిక్స్)లోఉత్తీర్ణత. ఏదైనా పెద్ద బ్యాంక్‌లోఅనలైజింగ్ డాటా ప్రిపరేరింగ్ రిపోర్ట్స్, ఫోర్‌క్యాస్టింగ్ మార్కెట్ ట్రేడ్స్‌లో మూడేండ్ల్ల అనుభవం ఉండాలి.

లా -20 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీలో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. సంబంధిత రంగంలో మూడేండ్ల్ల అనుభవం ఉండాలి.

డాటా సైంటిస్ట్ (స్కేల్ 3 ఎమ్‌ఎమ్‌జీ)-2 పోస్టులు
అర్హతలు: పీహెచ్‌డీ/ఎంఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అప్లయిడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఉత్తీర్ణత. సంబంధిత ఐటీ స్పెషలిస్ట్‌లో నాలుగేండ్ల అనుభవం ఉండాలి.

డాటా అనాలిసిస్ (స్కేల్ 3 ఎమ్‌ఎమ్‌జీ)- 9 పోస్టులు
బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత. సంబంధిత ఐటీ స్పెషలిస్ట్‌లో ఆరేండ్ల అనుభవం ఉండాలి
వయసు: 2016 ఏప్రిల్ 13 నాటికి 25 నుంచి 35 ఏండ్ల మధ్య (స్కేల్ 3 ఎమ్‌ఎమ్‌జీ పోస్టులు 25 నుంచి 40 ఏండ్ల మధ్య) ఉండాలి . ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యరులు రూ.100/- చెల్లించాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా.
పరీక్ష విధానం: ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: ఏప్రిల్ 13
వెబ్‌సైట్: WWW.BANKOFBARODA.CO.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank Of baroda  Jobs  Job News  Job notifications  Jobs  

Other Articles